Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న కారు!-heavy rains in telangana for next three days ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న కారు!

Heavy Rains: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు.. వరద నీటిలో చిక్కుకున్న కారు!

Sep 29, 2022 08:27 PM IST HT Telugu Desk
Sep 29, 2022 08:27 PM IST

Heavy Rains in Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. తెలంగాణ అంతటా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మహబుబ్‌నగర్‌‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ కారణంగా వరద నీటిలో కారు చిక్కుపోయింది.

More