Biryani lover shock in Hyderabad: అతిధి చికెన్ బిర్యానీలో కోడి ఈకలు-athidhi chicken biryani created a stir with chicken feathers in hyderabad ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Biryani Lover Shock In Hyderabad: అతిధి చికెన్ బిర్యానీలో కోడి ఈకలు

Biryani lover shock in Hyderabad: అతిధి చికెన్ బిర్యానీలో కోడి ఈకలు

Published Sep 16, 2024 05:32 PM IST Muvva Krishnama Naidu
Published Sep 16, 2024 05:32 PM IST

  • అతిధి చికెన్ బిర్యానీలో కోడి ఈకలు రావడం కలకలం సృష్టించింది. బిర్యానీ ఆర్డర్ చేసుకొని తింటుండగా మేఘన అనే కస్టమర్ కు ఈ ఘటన ఎదురైంది. హైదరాబాద్ వనస్థలిపురంలోని సచివాలయం ‌నగర్లో చోటు చేసుకుంది. యాజమాన్యం నిర్లక్యంగా సమాధానం చెప్పడంతో.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు మేఘన ఫిర్యాదు చేసింది.

More