MS Dhoni | తలైవాలా ఎవరూ చేయలేరు.. ఎంఎస్ ధోనీ క్లారిటీ-csk ms dhoni open on posing like super star rajinikanth in special photo ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ms Dhoni | తలైవాలా ఎవరూ చేయలేరు.. ఎంఎస్ ధోనీ క్లారిటీ

MS Dhoni | తలైవాలా ఎవరూ చేయలేరు.. ఎంఎస్ ధోనీ క్లారిటీ

Published Apr 20, 2023 02:15 PM IST Muvva Krishnama Naidu
Published Apr 20, 2023 02:15 PM IST

  • కబాలి మూవీలో సీనియర్ నటుడు రజనీకాంత్ స్టైలిష్‌గా కుర్చీలో కూర్చునే సన్నివేశం ఉంది. ఆ సీన్ లో ఉండేలా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ధోని ఫోజ్ ఇచ్చాడు. ఈ ఫోజ్ తెగ ట్రెండ్ అయ్యింది. ఆ ఫోటోపై తాజాగా ధోని క్లారిటీ ఇచ్చాడు.

More