Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం.. చూస్తేనే కళ్లు తిరుగుతాయి..!-world largest office complex surat diamond bourse ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం.. చూస్తేనే కళ్లు తిరుగుతాయి..!

Surat Diamond Bourse: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం.. చూస్తేనే కళ్లు తిరుగుతాయి..!

Jul 19, 2023 04:43 PM IST Muvva Krishnama Naidu
Jul 19, 2023 04:43 PM IST

  • ప్రపంచాన్ని తలదన్నెలా భారత్ రూపాంతం చెందుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ ఎక్కడుందంటే అమెరికా అని చెప్పేవారు. ఇప్పుడు ఆ పేరును తిరగరాస్తూ.. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ నిర్మించారు. ప్రపంచ వజ్రాల రాజధానిగా ప్రాచుర్యం పొందిన గుజరాత్‌లోని సూరత్‌లో దీనిని కట్టారు. తమ వ్యాపారం సులువుగా సాగేందుకు డైమండ్ బోర్స్ దీనిని నిర్మించింది. నవంబర్‌లో ప్రధాని మోదీ ఆఫీస్ ని ప్రారంభించనున్నారు.

More