డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న కమలా హారిస్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరిలో నుంచి తప్పుకోవటంతో ఆమె నామినేషన్ వేశారు. కమలా హారిస్ పేరు ప్రకటించినప్పటి నుంచి.. ఆమెకు మద్దతు పెరుగుతోంది. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి.