UK PM Sunak Diwali | దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుటుంబం-uk pm sunak and family light diyas for diwali at 10 downing street ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Uk Pm Sunak Diwali | దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుటుంబం

UK PM Sunak Diwali | దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కుటుంబం

Published Nov 13, 2023 01:57 PM IST Muvva Krishnama Naidu
Published Nov 13, 2023 01:57 PM IST

  • దేశ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. బాణా సంచా కాల్చి ఆకాశంలో వెలుగులు నింపారు. ఈ పండుగను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తమ కుటుంబంతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. భారత మూలాలున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ సైతం ఈ పండుగను జరుపుకోవటం బాగుందంటున్నారు. యూకేలోని తన అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ లో భార్య అక్షతా మూర్తి, ఇద్దరు కుమార్తెలతో కలిసి దీపాలు వెలిగించారు.

More