Ram Temple made of Silver | వెండితో అందమైన రామ మందిరాల తయారీ
గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ నగల వ్యాపారి వెండితో అద్భుతంగా రామ మందిరాలను తయారు చేశాడు. అతిచిన్న ప్రతిరూపాన్ని 650 గ్రాముల వెండితో, అతిపెద్ద ప్రతిరూపాన్ని 5.5 కిలోల వెండితో తయారు చేశారు. అతిచిన్న ఆలయానికి సుమారు రూ.80 వేలు, పెద్ద ఆలయానికి రూ.5.5 లక్షల వరకు ఖర్చైంది. వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు వ్యాపారి చెబుతున్నారు.