Sadhguru’s Isha Yoga Centre | సద్గుగురు ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు-mahashivratri celebrations underway at sadhguru isha yoga centre in coimbatore ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sadhguru’s Isha Yoga Centre | సద్గుగురు ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు

Sadhguru’s Isha Yoga Centre | సద్గుగురు ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలు

Published Mar 08, 2024 12:41 PM IST Muvva Krishnama Naidu
Published Mar 08, 2024 12:41 PM IST

  • isha maha shivratri 2024: భారతీయ గురువు జగదీష్‘జగ్గీ’ సద్గుగురు ఆధ్వర్యంలో ప్రసిద్ది చిందిన ఈషా ఫౌండేషన్ లో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈషా ఫౌండేషన్ లో జరిగే శివరాత్రి వేడుకలకు వివిధ దేశాల నుంచి శివ భక్తులు వచ్చారు. ఇక్కడి వచ్చే వారి కోసం ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ప్రాంతం అంతా ‘హర హర మహాదేవ శంభోశంకర’ అంటూ శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి.

More