Israel-Hamas War | ఇజ్రాయిల్‌లో 700 మంది మృతి.. గాజాలో 410మందికి పైగా మరణం-israeli air force pounds hamas positions in gaza city ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Israel-hamas War | ఇజ్రాయిల్‌లో 700 మంది మృతి.. గాజాలో 410మందికి పైగా మరణం

Israel-Hamas War | ఇజ్రాయిల్‌లో 700 మంది మృతి.. గాజాలో 410మందికి పైగా మరణం

Published Oct 09, 2023 10:57 AM IST Muvva Krishnama Naidu
Published Oct 09, 2023 10:57 AM IST

  • ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్స్ మధ్య పోరు తీవ్ర తరమైంది. గాజా నగరంలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయిల్ అగ్ని వర్షం కురిపిస్తోంది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని పలు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్‌, ఇజ్రాయిల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 5 వేల మందికి గాయాలయ్యాయి. హమాస్‌ గ్రూపు దాడుల్లో ఇజ్రాయిల్‌లో 44 మంది సైనికులతోసహా దాదాపు 700 మందికి పైగా మరణించారు. మరోవైపు ఇజ్రాయిల్‌ సైన్యం దాడుల్లో 413 మంది పౌరులు మరణించినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం తొలుత హమాస్‌ గ్రూపు అకస్మాత్తుగా ఇజ్రాయిల్‌ నగరాలపై వేలాది రాకెట్లతో దాడులతో విరుచుకుపడింది. ఆ తర్వాత ఇజ్రాయిల్‌ కూడా అదే స్థాయిలో స్పందించడంతో పరిస్థితులు తీవ్రంగా మారాయి.

More