Madhya Pradesh: ఉజ్జయినిలో ఇదో ఆచారం.. కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం
- మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో దీపావళి పండుగకి ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. దీపావళి పండుగ రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రంతా భజన చేస్తారు. ఆ తర్వాత రోజు ఆవులను మనుషలపై నడిపిస్తారు. ఇలా ఆవులతో తొక్కించుకోవటం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని అక్కడి ప్రజల నమ్మకం. ఏటా దీపావళి తర్వాతి రోజే ఇలా గోవులతో తొక్కింకుంటారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతోందని స్థానికుల గ్రామ ప్రజలు తెలిపారు.