Dantewada attack | మరణించిన భర్త జవాన్ తో పాటు తనని కాల్చాలంటూ భార్య రోదన-dantewada attack wife tries to offer herself on slain jawans funeral pyre ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Dantewada Attack | మరణించిన భర్త జవాన్ తో పాటు తనని కాల్చాలంటూ భార్య రోదన

Dantewada attack | మరణించిన భర్త జవాన్ తో పాటు తనని కాల్చాలంటూ భార్య రోదన

Apr 28, 2023 11:34 AM IST Muvva Krishnama Naidu
Apr 28, 2023 11:34 AM IST

  • నక్సల్స్ దాడిలో మరణించిన తన భర్తను చూసి ఓ భార్య రోదిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచి వేసేలా చేసింది. తన భర్తతోపాటు తనని కాల్చివేయాలంటూ భర్త జవాన్ చితిపై పడుకుంది.ఈ క్రమంలో బంధువులు, ఊరి ప్రజలు ఆమెను సముదాయించారు. ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో ఈ నెల 26 న జరిగిన నక్సల్స్ దాడిలో 10 మంది జవాన్లు అమరులయ్యారు.

More