Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే-bullet rani on election campaign for pm narendra modi ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే

Bullet Rani | తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ యాత్ర.. ఈమె కోరిక ఇదే

Published Apr 12, 2024 11:14 AM IST Muvva Krishnama Naidu
Published Apr 12, 2024 11:14 AM IST

  • ఒక్కొక్కరి ఒక్కో రంగంలో ఉన్న వారంటే అభిమానం ఉంటుంది. ఆ అభిమాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు. అలా ఈమె కూడా తన అభిమానాన్ని బుల్లెట్ బైకుపై ప్రయాణం చేస్తూ చూపించింది. ప్రధాని మోదీ మూడోసారి ఆ పదవి చేపట్టి దేశ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంది. అందుకోసం తమిళనాడు నుంచి ఢిల్లీ వరకు బుల్లెట్ పై ప్రయాణం చేస్తూ మోదీ కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది.

More