Seema Praharis Protecting Borders | థార్ ఎడారిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ.. ఇదిగో వీడియో!-bsf jawans perform daring duties in thar desert video released by bsf ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Seema Praharis Protecting Borders | థార్ ఎడారిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ.. ఇదిగో వీడియో!

Seema Praharis Protecting Borders | థార్ ఎడారిలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ.. ఇదిగో వీడియో!

May 25, 2023 05:07 PM IST Muvva Krishnama Naidu
May 25, 2023 05:07 PM IST

  • రక్షణ దళాలు ప్రాణాలకు తెగించి సరిహద్దుల్లో గస్తీ కాస్తుంటాయి. కశ్మీర్ వైపు చలికి వణుకు, రాజస్థాన్ వైపు ఎండ వేడికి తట్టుకుంటూ విధులు నిర్వహిస్తుంటారు జవానులు. థార్ ఎడారిలో మండిపోతున్న ఎండను సైతం జవానులు లెక్కచేయటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఎస్ఎఫ్ అధికారులు ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. మీరు చూసేయండి.

More