Maoists attack | రాకెట్ ఆయుధాలతో రెచ్చిపోయిన మావోయిస్టులు..ముగ్గురు జవాన్లు మృతి-3 crpf jawans dead and 15 injured in maoists attack in bastar ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Maoists Attack | రాకెట్ ఆయుధాలతో రెచ్చిపోయిన మావోయిస్టులు..ముగ్గురు జవాన్లు మృతి

Maoists attack | రాకెట్ ఆయుధాలతో రెచ్చిపోయిన మావోయిస్టులు..ముగ్గురు జవాన్లు మృతి

Jan 31, 2024 03:25 PM IST Muvva Krishnama Naidu
Jan 31, 2024 03:25 PM IST

  • ఛత్తీస్‌గఢ్ లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. CRPF బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి అమరులయ్యారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సుక్మా జిల్లా టేకులగూడెంలో చోటు చేసుకుంది. క్షతగాత్రులను రాయ్‌పూర్‌కు హెలికాప్టర్‌లో తరలిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

More