Matka Pre Release Event | మొదటి సినిమా నుంచి మన బాండింగ్.. లావణ్య సాంబార్ రెసిపీ సూపర్!-varun tej is ready to come before the audience with the movie matka ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Matka Pre Release Event | మొదటి సినిమా నుంచి మన బాండింగ్.. లావణ్య సాంబార్ రెసిపీ సూపర్!

Matka Pre Release Event | మొదటి సినిమా నుంచి మన బాండింగ్.. లావణ్య సాంబార్ రెసిపీ సూపర్!

Nov 11, 2024 10:56 AM IST Muvva Krishnama Naidu
Nov 11, 2024 10:56 AM IST

  • వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న కరుణ కుమార్‌ ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన దక్కింది. నవంబర్‌ 14న విడుదల కాబోతున్న మట్కా మూవీ తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం యూనిట్‌ సభ్యులందరిలోనూ కనిపిస్తోంది. 

More