Pallavi Prashanth | బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదా..?-telugu bigg boss winner pallavi prashanth is absconding ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Pallavi Prashanth | బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదా..?

Pallavi Prashanth | బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదా..?

Published Dec 20, 2023 12:14 PM IST Muvva Krishnama Naidu
Published Dec 20, 2023 12:14 PM IST

  • బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ తప్పించుకొని వెళ్లినట్లు సమాచారం. బిగ్ బాస్ విన్నర్ గా ప్రకటించిన రోజు అన్నపూర్ణ స్టూడియో ప్రాంతంలో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. రన్నరప్ అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు. కంటెస్టెంట్ల కార్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కేసులు నమోదు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు.

More