కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలను జూనియర్ NTR దర్శిస్తున్నారు. తన తల్లితో పాటు భార్యను ఈ టూర్ లో తీసుకెళ్లారు. దగ్గర ఉండి ఆలయాల దర్శనం చేయిస్తున్నారు కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి. వీరితోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన భార్య లిఖిత ఉన్నారు. కెరడి కేశవనాథేశ్వరాలయంలో వీరంతా దర్శనం చేసుకున్న వీడియోను రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.