Chargesheet registered against actress Hema | డ్రగ్స్ తీసుకున్నట్లు నటి హేమపై ఛార్జ్‌షీట్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు తెలుగు నటి హేమను వదలటం లేదు. తాజాగా ఆమెపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో నటి హేమ MDMA డ్రగ్స్ సేవించినట్టు మెడికల్ రిపోర్టులు వచ్చాయి. ఇదే విషయాన్ని పోలీసులు అందులో పెట్టారు. నటి హేమతో సహా 88 మందిపై ఛార్జ్‌షీట్ నమోదు చేశారు. అయితే గతంలో ఆమె మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.