Borugadda Anil Arrest: ప్రభుత్వానిదే బాధ్యత.. బోరుగడ్డ అనిల్ భార్య ఆగ్రహం-borugadda anil wife about her husband arrest ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Borugadda Anil Arrest: ప్రభుత్వానిదే బాధ్యత.. బోరుగడ్డ అనిల్ భార్య ఆగ్రహం

Borugadda Anil Arrest: ప్రభుత్వానిదే బాధ్యత.. బోరుగడ్డ అనిల్ భార్య ఆగ్రహం

Oct 17, 2024 10:29 AM IST Muvva Krishnama Naidu
Oct 17, 2024 10:29 AM IST

  • రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకునే బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను తన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. 2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనిల్ అరెస్ట్ పై ఆయన భార్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ అయిన అనిల్ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదన్నారు. ఆయనకు ఏమైనా అయితే ఈ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు.

More