Anna Rambabu | టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా-ysrcp mla anna rambabu fire on ttd eo ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Anna Rambabu | టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా

Anna Rambabu | టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎంకు ఫిర్యాదు చేస్తా

Mar 27, 2023 11:07 AM IST Muvva Krishnama Naidu
Mar 27, 2023 11:07 AM IST

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ్యుడికి కనీస మర్యాదలు కూడా ఇవ్వకుండా ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని అన్నా రాంబాబు ఫైర్ అయ్యారు. సామాన్య భక్తులను బూచిగా చూపిస్తూ టీటీడీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీటీడీ బోర్డు, సీఎంవో ఆఫీస్ అంటే కూడా ఈవోకి లెక్క లేకుండా పోతుందని అన్నారు.

More