YS Sharmila: జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే తండ్రి పేరును చార్జిషీట్లో చేర్పిస్తాడు-ys sharmila interact with media on jagan india today interview ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila: జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే తండ్రి పేరును చార్జిషీట్లో చేర్పిస్తాడు

YS Sharmila: జగన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు కాకపోతే తండ్రి పేరును చార్జిషీట్లో చేర్పిస్తాడు

Published Apr 30, 2024 12:01 PM IST Muvva Krishnama Naidu
Published Apr 30, 2024 12:01 PM IST

  • సీఎం జగన్ సోమవారం ఆంగ్లం మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ పై వైఎస్ షర్మిల కౌంటర్లు వేశారు. చార్జిషీట్లో పేరు చేర్చిందే తన అన్న అని తీవ్ర ఆరోపణలు చేశారు. కడపలో పోటీ.. న్యాయానికి అన్యాయానికేనని ఆమె తెలిపారు. రిమోట్ కంట్రోల్ గురించి తనపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన షర్మిల.. జగన్ కి తెలిసినంత రిమోట్ కంట్రోల్ ఎవరికి తెలియదన్నారు.

More