YS Sharmila in Peeleru | కాంగ్రెస్ పార్టీలో చేరిక రహస్యాన్ని మెుదటిసారి చెప్పిన YS షర్మిల
- రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వైసీపీ, టీడీపీ మద్దతు తెలుపుతున్నాయని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. పీలేరులో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడిన షర్మిల.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్ లో చేరానని ఆమె తెలిపారు.