Viveka Case Approver Dastagiri | జగన్‌పై పోటీ చేస్తా.. తెలంగాణ పోలీసులతో రక్షణ కల్పించండి-viveka murder case dastagiri has revealed that he will contest against cm jagan in pulivendula ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viveka Case Approver Dastagiri | జగన్‌పై పోటీ చేస్తా.. తెలంగాణ పోలీసులతో రక్షణ కల్పించండి

Viveka Case Approver Dastagiri | జగన్‌పై పోటీ చేస్తా.. తెలంగాణ పోలీసులతో రక్షణ కల్పించండి

Feb 28, 2024 12:34 PM IST Muvva Krishnama Naidu
Feb 28, 2024 12:34 PM IST

  • ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని వివేకా కేసు అప్రూవర్‌ దస్తగరి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. జైల్లో ఉన్నప్పుడు రూ. 20 కోట్లు ఆఫర్‌ చేసినట్లు ఆరోపణలు చేశారు. పులివెందులలో సీఎం వైఎస్‌ జగన్‌పై పోటీ చేస్తానన్న దస్తగిరి.. ఎవరికీ భయపడేది లేదన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు దస్తగిరి హాజరయ్యారు. విచారణ అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఎంపీ అవినాశ్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More