Election Campaigning | ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు-minister ambati rambabu is campaigning for the election by riding the rtc bus ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Election Campaigning | ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

Election Campaigning | ఆర్టీసీ బస్సు ఎక్కి ఎన్నికల ప్రచారం చేస్తున్న మంత్రి అంబటి రాంబాబు

Published Apr 02, 2024 02:30 PM IST Muvva Krishnama Naidu
Published Apr 02, 2024 02:30 PM IST

  • ఏపీలో ఎన్నికల హడావుడి పెరిగింది. ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు ఎన్నికల పీట్లు చేస్తున్నారు. ఎప్పుడూ వార్తల్లో నిలిచే మంత్రి అంబటి రాంబాబు.. ఈ సారి ఎన్నికల్లో బస్సులో ప్రచారం చేశారు. సత్తెనపల్లి పట్టణంలో RTC బస్సు ఎక్కి మంత్రి ప్రచారం చేశారు. YCP ఎన్నికల కరపత్రాలు పంచి సంక్షేమ పథకాలు తెలుపుతూ మరోసారి వైసీపీ ని గెలిపించాలని కోరారు. దీనికి సంబందించిన వీడియో చక్కర్లు కొడుతుంది.

More