Guntakal Mla Seat | ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే.. మాజీ మంత్రి గుమ్మనూరు పరిస్థితి..!-anantapur district guntakal constituency mla seat given to gummanur jairam or not ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Guntakal Mla Seat | ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే.. మాజీ మంత్రి గుమ్మనూరు పరిస్థితి..!

Guntakal Mla Seat | ఉండవల్లి శ్రీదేవి మాదిరిగానే.. మాజీ మంత్రి గుమ్మనూరు పరిస్థితి..!

Mar 25, 2024 02:36 PM IST Muvva Krishnama Naidu
Mar 25, 2024 02:36 PM IST

  • YCPలో నుంచి టీడీపీలోకి చేరిన పలువురికి చంద్రబాబు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా మెుండి చూపు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ MLA ఉండవల్లి శ్రీదేవికి సీటు ఇవ్వటం లేదని దాదాపు చెప్పినట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. దీంతో ఆమె ట్వీటర్ లో వెన్నుపోటు అన్నట్లు కత్తి సింబర్ పెట్టారు. మరోవైపు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజవర్గం సీటు ఆశించి పార్టీలోకి చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు సీటు ఇవ్వటం లేదనే వార్తలు వస్తున్నాయి. పొత్తులో భాగంగా ఇక్కడి సీటు బీజేపీకి కేటాయించాలని చూస్తున్నారు.

More