ysrtp News, ysrtp News in telugu, ysrtp న్యూస్ ఇన్ తెలుగు, ysrtp తెలుగు న్యూస్ – HT Telugu

Latest ysrtp Photos

<p>కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్ షర్మిల.</p>

YS Sharmila Joined Congress : రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటం మా నాన్న కల - మనస్ఫూర్తిగా పని చేస్తాను - వైఎస్ షర్మిల

Thursday, January 4, 2024

<p>ఇక రేపు ఖమ్మం &nbsp;జిల్లాలో షర్మిల&nbsp;పర్యటన సాగనుంది. మధిర, ఇల్లందు, వైరా నియోజకవర్గాల్లో షర్మిల రైతులను కలుసుకోనున్నారు. ఇక ఆ తరువాత మే1వ తేదీన పాలేరు నియోజకవర్గంలో షర్మిల&nbsp;పర్యటన కొనసాగనుంది.&nbsp;</p>

YS Sharmila : మీ హామీ ఏమైంది కేసీఆర్? ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలి

Saturday, April 29, 2023

<p>మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు వైఎస్ షర్మిల. అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారిపైనా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.</p>

YS Sharmila Complaint: బీఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళ కమిషన్‌కు షర్మిల ఫిర్యాదు

Wednesday, March 15, 2023