weight-loss-journey News, weight-loss-journey News in telugu, weight-loss-journey న్యూస్ ఇన్ తెలుగు, weight-loss-journey తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  weight loss journey

Latest weight loss journey Photos

ప్రస్తుతం చాలా మందికి ఉన్న అతి పెద్ద సమస్య బెల్లీ ఫ్యాట్ ను ఎలా తగ్గించుకోవాలనేది. అది జన్యుశాస్త్రం, కొన్ని వ్యాధులు లేదా ఊబకాయం, అనారోగ్యకరమైన ఆహారం, క్రమరహిత నిద్ర విధానం, వ్యాయామం లేకపోవడం మొదలైవాటి వల్ల కావచ్చు. ఇవన్నీ స్థూలకాయానికి దారితీస్తాయి. అందువల్ల ఈ ఆహారాలు తినడం వల్ల పొట్ట ఊబకాయం తగ్గుతుంది.

Weight Loss Tips : బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు కష్టపడుతున్నారా? ఈ టిప్స్ కూడా పని చేస్తాయి

Tuesday, September 3, 2024

నిమ్మకాయ బరువు తగ్గడానికి సహాయపడే సులభమైన ఆహారాలలో ఒకటి. బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి.

Lemon For Weight Loss : బరువు తగ్గేందుకు నిమ్మకాయ ఎలా ఉపయోగపడుతుందో చూడండి

Tuesday, June 11, 2024

వేసవిలో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, కడుపును చల్లగా ఉంచడానికి సోంపు మంచి ఆప్షన్. సోంపు నానబెట్టిన నీరు నిర్జలీకరణంతో సహా అనేక వ్యాధులకు విరుగుడు. వేసవిలో శరీరానికి శరీరాన్ని చల్లబరుస్తుంది.

Fennel Seeds Benefits : బరువు తగ్గడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచే దాకా.. సోంపుతో అనేక ప్రయోజనాలు

Tuesday, May 28, 2024

పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు లేదా విసెరల్ కొవ్వు శరీరంలోని అన్ని కొవ్వులలో ముఖ్యమైనది. డయాబెటిస్, గుండె సమస్యలు లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ప్రధాన కారణం ఇదే. ీ బెల్లీ ఫ్యాట్ ను కరిగించే చిట్కాలను డైటీషియన్ మన్ప్రీత్ కల్రా చెబుతున్నారు.

Belly fat: మొండి బెల్లీ ఫ్యాట్ మిమ్మల్ని వదలనంటోందా?.. ఈ అలవాట్లు చేసుకోండి.. స్లిమ్ గా మారండి

Tuesday, May 14, 2024

2. రాత్రి భోజనం తర్వాత వంటగదిని మూసివేయండి: రాత్రి భోజనం చేసిన తర్వాత, వంటగదికి తాళం వేసేయండి. దీనివల్ల అనవసరమైన చిరుతిండికి దూరంగా ఉండగలుగుతాం. రాత్రిపూట ఆహారం తీసుకోవడాన్ని ఇది అరికడుతుంది.

Midnight hunger: డే అంతా డైటింగ్ చేసి.. నైట్ మాత్రం కుమ్మేస్తున్నారా?.. ఈ టిప్స్ పాటించండి..

Wednesday, May 1, 2024

బరువు తగ్గడానికి చాలా మంది ఇప్పుడు చియా విత్తనాలపై ఆధారపడతారు. ఇది నిజంగా పనిచేస్తుందా? వాస్తవానికి ఈ విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గడానికి ఇది ఎలా సహాయపడుతుందో చూడండి.

Chia Seeds Benefits : బరువు తగ్గేందుకు ఈ విత్తనాలు మ్యాజిక్ చేస్తాయి.. ఇంకెందుకు ఆలస్యం

Thursday, April 11, 2024

రాజ్మాలో ఫైబర్​ అధికంగాగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి మెగ్నీషియ, కాల్షియం, పొటాషియం అందుతాయి. బెర్రీల్లో యాంటీఆక్సిడెంట్స్​తో పాటు ఫైబర్​ కూడా పుష్కలంగా లభిస్తుంది. వీటితో బరువు తగ్గొచ్చు.

ఫైబర్​ అధికంగా ఉండే ఈ ఆహారాలు తింటే.. బరువు తగ్గుతారు!

Saturday, March 30, 2024

ఎంత ఎక్కువ నిద్ర ఉంటే అంత మంచిది. బాడీ వేగంగా రికవర్​ అవుతుంది.

వెయిట్​ లాస్​లో ఈ తప్పులు చేస్తే.. బరువు పెరుగుతారు!

Monday, March 11, 2024

మన రోజువారీ జీవితంలో అనుకోకుండా బరువు పెరగడానికి మనం చాలా తప్పులు చేస్తాం. ఆహారం లేదా వ్యాయామం ద్వారా బరువు ఆగిపోదు. నిత్య జీవితంలో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొవ్వు పెరుగుతుంది. ఆ తప్పులు ఏంటో తెలుసా?

Obesity Reasons : బరువు పెరగడానికి అసలైన కారణాలివే

Sunday, March 10, 2024

చాలా మంది వేల ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గించుకోలేరు. అలాంటప్పుడు పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడానికి కచ్చితమైన మార్గాలు అన్వేషించాలి. ముఖ్యంగా ఆకలిని తగ్గించడానికి ఎంతగానో సహాయపడే కొన్ని ఆహారాల పేర్లు తెలుసుకుందాం.

Belly Fat Reduction Tips: పొట్ట తగ్గించుకోవడం ఎలా? సులువైన మార్గాలివిగో

Wednesday, February 7, 2024

రక్తంలో చక్కెర నియంత్రణ: అధిక బరువు మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే హార్మోన్ ఇన్సులిన్‌ను ఉపయోగించడం కష్టతరం చేస్తుంది. బరువు తగ్గడం ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది, మీ శరీరానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులభం చేస్తుంది. మందుల అవసరాన్ని తగ్గిస్తుంది.

Losing weight for diabetes: బరువు తగ్గడం డయాబెటిస్‌కు ఎందుకు మంచిది?

Monday, February 5, 2024