wealth News, wealth News in telugu, wealth న్యూస్ ఇన్ తెలుగు, wealth తెలుగు న్యూస్ – HT Telugu

Latest wealth Photos

సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ 33.5 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉంది.

Richest Indians List 2024: ముకేశ్ టు మిట్టల్.. ఇండియాలోని టాప్ 10 సంపన్నులు వీరే

Thursday, April 4, 2024

జ్యోతిష్యం మన జీవితంలో వివిధ మార్గాలతో సంబంధం కలిగి ఉంటుంది. జ్యోతిష్యం అనేది మన జీవితంలోని లక్షణాలు, వ్యక్తిత్వం, సామర్థ్యాలు, మన కోరికలు వంటి ప్రతిదానికీ సంబంధించినది. జ్యోతిష్యం మన విలాసవంతమైన జీవితాన్ని కూడా నిర్ణయిస్తుంది.

Luxurious Zodiac Signs : విలాసవంతమైన జీవితం కావాలని కోరుకునే రాశులు ఇవే

Saturday, January 27, 2024

Cyient: సైయెంట్: ఈ మిడ్-క్యాప్ IT స్టాక్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది, దీని టార్గెట్ ధర రూ. 3,000, ఇది 28% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ER&D సేవల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా ఆశాజనకంగా ఉంది.

2024 stock picks: ఈ స్టాక్స్ తో 2024లో కనీసం 33 శాతం లాభాలు గ్యారెంటీ..

Thursday, December 28, 2023

Indian Bank: ఇండియన్ బ్యాంక్ స్టాక్ కు బ్రోకరేజ్ సంస్థ రూ. 497 టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 20% పెరుగుదలను సూచిస్తుంది. అడ్వాన్సులు, డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధితో పాటు అసెట్ క్వాలిటీలో మెరుగుదలని బ్యాంక్ సాధించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది.

Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Wednesday, December 27, 2023

వాస్తు శాస్త్రంలో తులసి ఆకు మాత్రమే కాదు, తులసి వేరు కూడా ముఖ్యమైనది. తులసిని తల్లి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మహావిష్ణువు నివాసం. తులసి ఆకులతో పాటు దాని వేరు, కాండం, అది పెరిగిన నేల చాలా పవిత్రంగా భావిస్తారు.

Astro Tips: విష్ణువు నివాసం తులసి వేరు.. లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి..

Friday, October 27, 2023

అత్యవసరమైతే తప్ప అప్పు చేయకండి. అప్పులు మీ అభివృద్ధిని అడ్డుకుంటాయి. ఒకవేళ అప్పు చేస్తే, అప్పు తీర్చే వరకు వేరే అనవసర ఖర్చులు చేయకండి. రీ పేమెంట్ విధానాన్ని తెలివిగా ప్లాన్ చేసుకోండి.

Grow your money: సంపద పెంచుకోవడానికి ఆరు అద్భుతమైన మార్గాలు

Friday, July 28, 2023

ఒక్కోసారి మన ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిస్థితులు.. మనశ్శాంతిని దెబ్బతీస్తాయి. అంతేకాకుండా మన ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. అలాంటి సమయంలో మీ రోజును కొత్తగా ప్రారంభించడానికి, మన అయోమయాన్ని క్లియర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకే మీ మెదడును త్వరగా రీబూట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Mental health tips | ఒత్తిడితో సతమవుతున్నారా? అయితే ఇలా తగ్గించుకోండి..

Tuesday, April 26, 2022