vijayawada News, vijayawada News in telugu, vijayawada న్యూస్ ఇన్ తెలుగు, vijayawada తెలుగు న్యూస్ – HT Telugu

Latest vijayawada Photos

జగన్ పాలనలో స్థానిక ఎన్నికల్లో వైసీపీ చేసిన విధ్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని,  ఇప్పుడు జగన్ కు తన ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంటే, ఏం మాట్లాడాలో తెలియక ప్రజల ముందు పశ్చాత్తాపం మాటలు, సింపతీ డైలాగులు కొడుతున్నాడని  పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. విజయవాడలో కూటమి తరపున ఎన్నికల పరచారం నిర్వహించారు.

Janasena Pawan: అమరావతిలో బీజేపీ ప్రాతినిథ్యం కోసమే విజయవాడలో పోటీ నుంచి తప్పుకున్నామన్న పవన్ కళ్యాణ్

Friday, May 10, 2024

ఎన్డీఏ కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రధాని మోదీ విజయవాడలో రోడ్ షో నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో కలిసి మోదీ బుధవారం సాయంత్రం విజయవాడ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి కూటమికి మద్దతుగా నినాదాలు చేశారు.

PM Modi Road Show : విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో, తరలివచ్చిన అశేష ప్రజానీకం

Wednesday, May 8, 2024

ఆంధ్రప్రదేశ్​లో పెట్రోల్​ ధర తగ్గింది. విజయవాడలో లీటరు రూ. 2.49 తగ్గి రూ. 109.31కి చేరింది. ఇక లీటరు డీజిల్​ ధర రూ. 2.34 తగ్గి రూ. 97.15కి చేరింది.

Petrol price in Hyderabad : తగ్గిన పెట్రోల్​/ డీజిల్​ ధరలు- హైదరాబాద్​, విజయవాడల్లో తాజా రేట్లు ఇలా..

Friday, March 15, 2024

భారతీయ రైల్వే క్యాటరింగ్‌, టూరిజమ్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ)కు చెందిన ఇ-క్యాటరింగ్‌ పోర్టల్‌లో ముందస్తుగా ఆర్డర్‌ చేసిన మీల్స్‌ను సరఫరా చేసేందుకు స్విగ్గీతో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది.

IRCTC - Swiggy : స్విగ్గీతో జతకట్టిన IRCTC - ఏపీలోని ఈ 2 రైల్వే స్టేషన్లలో పుడ్ పొందవచ్చు

Sunday, February 25, 2024

సచివాలయానికి బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉండవల్లి కరకట్ట సమీపంలో కాంగ్రెస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.  కొండవీటి ఎత్తిపోతల సమీపంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు(YS Sharmila Arrest) చేశారు. ఆమెను వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆమెను ఏ స్టేషన్ కు తరలించారో తెలియలేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.

YS Sharmila Arrest : వైఎస్ షర్మిల అరెస్ట్- ప్రజాస్వామ్యమా? రాచరికమా? అంటూ ఆగ్రహం

Thursday, February 22, 2024

డ్రోన్ షోలో అంబేడ్కర్ విగ్రహం వెనక కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ చిత్రపటం

Ambedkar Statue Drone Show : అదిగదిగో 'అంబేడ్కరుడు - అదిరిపోయే డ్రోన్‌ షో, ఫొటోలు ఇవే

Friday, January 19, 2024

80 అడుగుల పీఠంపై కొలువుదీరిన అంబేడ్కర్

Ambedkar Statue In Pics: విజయవాడలో 210 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ కాంస్య విగ్రహం

Friday, January 19, 2024

ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు కేశినేని నాని సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

Kesineni Nani : సీఎం జగన్ ను కలిసిన ఎంపీ కేశినేని నాని, త్వరలో వైసీపీలోకి!

Wednesday, January 10, 2024

ఇంద్రకీలాద్రిపై ఉదయం పదిన్నర దాటిన తర్వాత కూడా పోటు తయారీ నుంచి ప్రసాదాలు రాకపోవడంతో  ఎదురు చూపులు తప్పడం లేదు.

Indrakeeladri problems: అమ్మ సన్నిధిలో అంతా అస్తవ్యస్తం..ప్రసాదాలకు పడిగాపులు

Thursday, November 16, 2023

అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాలను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించే ఈ శుభ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తానేటి వనిత, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు.

CM Jagan at Indrakeeladri : దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌

Friday, October 20, 2023

గాయత్రీదేవి అలంకరణలో మెరిసిపోతున్న దుర్గమ్మ

Bezawada Dasara Day02: గాయత్రీదేవిగా భక్తులకు కనువిందు చేస్తోన్న కనకదుర్గమ్మ

Monday, October 16, 2023

నవరాత్రులలో దుర్గాదేవికి ఎర్రని పువ్వులు మరియు ఆభరణాలు సమర్పించాలి. పూజ సమయంలో నలుపు రంగు వాడడం అశుభం.

Navratri Vastu Tips: నవరాత్రులలో ఈ వాస్తు నియమాలు పాటించండి; అమ్మవారి అనుగ్రహం పొందండి

Wednesday, October 11, 2023

కాత్యాయని: మహిషాసుర మర్ధిని రూపం. మహిషాసురున్ని వధించడానికి ఈ అవతారం ఎత్తుతుంది.ఈ రూపంలో అమ్మవారికి పది చేతులు ఉన్నాయి. సింహం ఆమె వాహనం. ఈ అమ్మవారి రూపాన్ని దుర్గాదేవి, దుర్గా మాత మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

Navratri 2023: నవరాత్రులలో ఏ అమ్మవారి రూపాన్ని ఎప్పుడు, ఎలా పూజించాలి?

Tuesday, October 10, 2023

జెర్మన్ షెఫర్డ్ ఇంగ్లీష్ కాకర్ స్పానియల్, గోల్డెన్ రిట్రైవర్, లాబ్రాడర్, బెల్జియన్ మెలినాయిస్ వంటి 5 జాతులకు చెందిన జాగిలాల విన్యాసాల ప్రదర్శనను, పోలీసుల ఔట్ పరేడ్ మార్చ్ ఫాస్ట్ ను మంత్రి ఆసక్తిగా చూశారు.

Police Dogs Parade : అబ్బురపరిచిన పోలీస్ జాగిలాల సాహస విన్యాసాలు

Tuesday, October 10, 2023

దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే నవరాత్రులలో ఎవరిపైనా కోపం, పగ పెంచుకోకూడదు. ఎవరినీ ద్వేషించకూడదు. అమ్మవారి సేవలోనే నిరంతరం ఉండాలి. తద్వారా ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తాయి.

Navratri Vrat : నవరాత్రి వ్రతం సమయంలో ఈ తప్పులు చేయకండి..

Friday, October 6, 2023

పుష్పవల్లి నర్సాపురం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ జక్కం అమ్మానీ, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె.

Vangaveeti Radha : వైభవంగా వంగవీటి రాధా, పుష్పవల్లి నిశ్చితార్థ వేడుక

Sunday, September 3, 2023

ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. తాజాగా విజయవాడ నుంచి షిర్డీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది.3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.

IRCTC Shirdi Tour : విజయవాడ టు షిర్డీ... 6 వేల ధరలో 4 రోజుల ట్రిప్ - తాజా ప్యాకేజీ ఇదే

Wednesday, July 19, 2023

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు శనివారం ప్రారంభం అయ్యాయి. జులై1 నుంచి 3వ తేదీ వరకు దేవస్థానంలో వైభవంగా అమ్మవారి శాకంబరి దేవి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Shakambari festival : ఇంద్రకీలాద్రిపై శాకంబరి దేవి ఉత్సవాలు ప్రారంభం-కూరగాయలతో అమ్మవారి అలంకరణ

Saturday, July 1, 2023

రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్

CM Jagan : రాజశ్యామల యాగంలో పాల్గొన్న సీఎం జగన్, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ

Wednesday, May 17, 2023

కోటి దీపోత్సవం, జ్వాలా తోరణం మరియు గిరిప్రదక్షిణ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారిని, స్వామివారిని దర్శనం చేసుకున్నారు.

Deepotsavam In Pics : వైభవం.. కోటి కాంతుల దీపోత్సవం

Tuesday, November 8, 2022