భారత్-పాక్ కాల్పుల విరమణ ఘనత నుంచి కాస్త వెనక్కి తగ్గిన డొనాల్డ్ ట్రంప్; అది ఆ ఇద్దరు తెలివైన నేతల నిర్ణయమని వ్యాఖ్య
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఆతిథ్యం ఇచ్చిన అనంతరం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ యుద్ధ భయాలు: రాబోయే రోజుల్లో దాడికి సిద్ధమవుతున్న యూఎస్
'గ్రీన్ కార్డ్ లాటరీ'తో అమెరికాలో శాశ్వత నివాసం- భారతీయులు అప్లై చేసుకోవచ్చా?
గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు కుటుంబాల ‘పల్లె వంట’
ట్రంప్ తో సయోధ్యకు మస్క్ ప్రయత్నాలు; ట్రంప్ ను విమర్శిస్తూ చేసిన ట్వీట్ల తొలగింపు