ts-intermediate News, ts-intermediate News in telugu, ts-intermediate న్యూస్ ఇన్ తెలుగు, ts-intermediate తెలుగు న్యూస్ – HT Telugu

Latest ts intermediate Photos

గత ఏడాదిలో చూస్తే తెలంగాణ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ 24న ప్రకటించారు. అయితే ఈసారి కూడా ఏప్రిల్ 25వ తేదీలోపే ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఏప్రిల్ 25వ తేదీనే రావొచ్చు. అన్ని కుదిరితే గతేడాది మాదిరిగానే ఏప్రిల్ 24వ తేదీనే ఫలితాలను ఇవ్వటానికి ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి వాట్సాప్ కు పంపే ఏర్పాట్లను కూడా పరిశీలిస్తోంది. దీనిపై బోర్డు నుంచి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

TG Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు - ఈ తాజా అప్డేట్స్ తెలుసుకోండి

Sunday, April 13, 2025

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈ నెల 25 లేదా 27న విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి 5 నుంచి 25 వరకు తెలంగాణ ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు.

TS Inter Results 2025 : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై అప్డేట్, ఈ నెల 25 లేదా 27 విడుదలయ్యే అవకాశం

Saturday, April 12, 2025

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 25వ తేదీతో పూర్తయిన సంగతి తెలిసిందే.  ఆ వెంటనే జవాబు పత్రాల మూల్యాంకన షురూ అయింది. పరీక్షలు ప్రారంభమైన వెంటనే మార్చి 10వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ ను ప్రారంభించగా…. మొత్తం 4 విడతల్లో స్పాట్ ను కొనసాగించారు.

Telangana Inter Results 2025 : కొనసాగుతున్న 'స్పాట్ వాల్యుయేషన్'..! తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?

Friday, April 4, 2025

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ వేసవి సెలవుల్లో ఇంటర్‌ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘించి.. తరగతులు నిర్వహిస్తే అలాంటి కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

TG Inter Summer Holidays 2025 : ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు - జూన్ 2న పునఃప్రారంభం, రిజల్ట్స్ ఎప్పుడు రావొచ్చంటే?

Sunday, March 30, 2025

మార్చి 10 నుంచి సంస్కృతం పేపర్ I, II తో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించగా… ఆ తర్వాత… ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ పత్రాలను మూల్యాంకనం చేశారు.  ఈ ప్రక్రియ మార్చి 22వ తేదీతో పూర్తయింది. మార్చి 24 నుంచి సెకండ్ స్పెల్ స్పాట్ ప్రారంభమైంది. ఇందులో ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్ - I మరియు II మూల్యాంకనం చేస్తున్నారు.

TG Inter Results 2025 : ముగిసిన తెలంగాణ ఇంటర్ పరీక్షలు... కొనసాగుతున్న 'స్పాట్ వాల్యుయేషన్' - ఫలితాల అప్డేట్స్ ఇవే..!

Wednesday, March 26, 2025

మొత్తం 4 విడతల్లో స్పాట్ ను పూర్తి చేయనున్నారు. మార్చి 10 నుంచి సంస్కృతం పేపర్ I, II తో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత… ఇంగ్లీష్, తెలుగు, హిందీ, గణితం, సివిక్స్ పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఈ ప్రక్రియ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

TG Inter Exam Results 2025 : 4 విడతలు, 19 కేంద్రాలు...! ఈనెల 10 నుంచే 'ఇంటర్' స్పాట్ వాల్యుయేషన్

Thursday, March 6, 2025

How to Prepare For Exams : తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల కాలం మొదలైంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన మొదలైంది. విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో ఒత్తడి తగ్గించుకొని, ఉత్తమ ఫలితాలు సాధించడం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాటికి సమాధానాలు ఇవి.

How to Prepare For Exams : పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఎలా చదవాలి.. సింపుల్ టిప్స్ ఇవిగో!

Sunday, December 22, 2024

ఇంటర్ ఫలితాల కోసం తెలంగాణలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదికి సంబంధించి 9 లక్షల మందికిపైగా పరీక్షలు రాశారు. వీరంతా కూడా రిజల్ట్స్(Telangana Inter Results) ఎప్పుడు వస్తాయనేది ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే ఫలితాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు.

TS Inter Results 2024 : కసరత్తు పూర్తి.... తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..?

Friday, April 19, 2024

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రవేశాల షెడ్యూల్ రాకముందే… కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టినట్లు వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది.

TS Inter Admissions Alert : ఇప్పుడే అడ్మిషన్లు తీసుకోకండి..! తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక సూచనలు

Wednesday, April 3, 2024

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు.

TS Inter Results 2024 Updates : ఆలోపు మార్కుల ఎంట్రీ పూర్తి..! తెలంగాణ ఇంటర్‌ ఫలితాల తాజా అప్డేట్స్ ఇవే

Friday, March 29, 2024

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. వీలైనంత త్వరగా ఈసారి పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది ఇంటర్ బోర్డు.

Telangana Inter Exams : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అప్డేట్.. ఈసారి ముందుగానే ఫైనల్ ఎగ్జామ్స్ ..!

Sunday, December 10, 2023