telugu-cinema News, telugu-cinema News in telugu, telugu-cinema న్యూస్ ఇన్ తెలుగు, telugu-cinema తెలుగు న్యూస్ – HT Telugu

Latest telugu cinema Photos

2022న అక్టోబరు నెలలోనే సమంత మయోసైటిస్ బారినపడినట్లు ప్రకటించింది. అయితే యశోదా సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె అనారోగ్యం నాటకం ఆడుతోందని అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. ఇప్పుడు సమంత గురించి కొండా సురేఖ మాట్లాడిన వివాదాస్పద మాటలు కూడా అక్టోబరులోనే కావడం గమనార్హం. అది కూడా సమంత, నాగచైతన్య విడిపోయిన అక్టోబరు 2వ తేదీనాడే కావడం యాదృశ్చికం.

Samantha: సమంతని వదలని అక్టోబరు సెంటిమెంట్.. ఏడేళ్లుగా ఏదో ఒక వివాదం!

Thursday, October 3, 2024

టాలీవుడ్ హీరోయిన్ రాశీ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‍గా ఉంటారు. తరచూ ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా చీరకట్టులో తళుక్కుమన్న ఫొటోలను పంచుకున్నారు.

Tollywood: చీరకట్టులో వయ్యారాలు ఒలికించిన టాలీవుడ్ యంగ్ బ్యూటీ: ఫొటోలు

Wednesday, October 2, 2024

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి ఊపిరి (2016) చిత్రం చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. తాజాగా కార్తి, అరవింద స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' సినిమా చూసిన నాగార్జున.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Nagarjuna: కార్తి చిత్రంపై ప్రశంసలు కురిపించిన నాగార్జున.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయంటూ..

Monday, September 30, 2024

స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపై కనిపించబోతోంది. శివ కార్తికేయన్‌ హీరోగా చేసిన అమరన్‌ మూవీ విడుదలకి సిద్ధమవుతుండగా.. అందులో శివ కార్తికేయన్‌ భార్యగా సాయి పల్లవి నటించింది.

Sai Pallavi: రెండేళ్ల తర్వాత బయోపిక్‌తో వస్తున్న సాయి పల్లవి.. అమరన్ మూవీ విశేషాలు

Sunday, September 29, 2024

త‌మిళంలో హేమ‌మాలిని పేరుతో ప‌రిచ‌య‌మైన శృతి అర‌వ‌న్‌, నాంగ రొంబ బిజీతో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది.

Shruti Marathe: దేవ‌ర‌లో ఎన్టీఆర్ భార్య‌గా న‌టించిన శృతి మ‌రాఠే బ్యాక్‌గ్రౌండ్ ఇదే - మూడు భాష‌ల్లో మూడు పేర్ల‌తో ఎంట్రీ

Saturday, September 28, 2024

కమర్షియల్ హిట్ కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న జాన్వీ కపూర్‌కి మళ్లీ నిరాశే ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన దేవర-1 శుక్రవారం విడుదలై మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకుంది.

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ని వెంటాడుతున్న బ్యాడ్‌లక్, దేవర -1 సినిమాతో ఈ అమ్మడి ఆశలు ఆవిరి

Saturday, September 28, 2024

Devara Success Celebrations: దేవర మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ తో టీమ్ అప్పుడే సెలబ్రేషన్స్ మొదలు పెట్టింది. డైరెక్టర్ కొరటాల శివకు ప్రొడ్యూసర్ కల్యాణ్ రామ్ ఇలా ఓ బొకే ఇచ్చాడు.

Devara Success Celebrations: దేవర మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్.. బ్లాక్‌బస్టర్ టాక్‌తో టీమ్ ఫుల్ హ్యాపీ

Friday, September 27, 2024

సెప్టెంబర్ 27వ తేదీన తన బ్రదర్ ఎన్టీఆర్ సినిమా దేవర రానుందని, ఆ చిత్రం పెద్ద హిట్ కొట్టాలని తాను ఆశిస్తున్నానని కార్తి అన్నారు. దేవరతో పోలిస్తే తమ సత్యం సుందరం చిన్నదేనని, కానీ చాలా మనసు పెట్టి చేశామమని, అందరికీ నచ్చుతుందని అన్నారు.

Karthi on Devara: నా బ్రదర్ ఎన్టీఆర్ సినిమా పెద్ద హిట్ కొట్టాలి: సత్యం సుందరం ఈవెంట్‍లో తమిళ స్టార్ హీరో కార్తి

Monday, September 23, 2024

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు జాన్వీ కపూర్‌కి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వెళ్లాయి. కానీ.. ఈ ముద్దుగుమ్మ సౌత్‌లో చేసేందుకు ఇష్టపడలేదు. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రావడంతో జాన్వీ మనసు మార్చుకుంది. జాన్వీతో పాటు చాలా మంది బాలీవుడ్ నటులు కూడా ఇప్పుడు టాలీవుడ్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Janhvi Kapoor: అందాల ఆరబోతలో అడ్డుచెప్పని జాన్వీ కపూర్, దేవరపైనే గంపెడాశలు!

Tuesday, September 17, 2024

అలనాటి హీరోయిన్, దిగ్గజ నటి దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. దేవర చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్‍లో ఇప్పటికే కొన్ని చిత్రాలు చేసిన జాన్వీ.. ఇప్పుడు టాలీవుడ్‍లోకి వస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్‍గా నటించారు. అయితే, జాన్వీని చూస్తే తనకు శ్రీదేవి గుర్తొచ్చారని ఎన్టీఆర్ చెప్పారు.

Jr NTR on Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ను చూస్తే శ్రీదేవి గుర్తొచ్చారు: జూనియర్ ఎన్టీఆర్

Monday, September 16, 2024

మెగా యంగ్ స్టార్, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలోని ఆమ్మ ప్రేమ ఆరాధన వృద్ధాశ్రామానికి నేడు (సెప్టెంబర్ 11) ఆయన వెళ్లారు.

Sai Dharam Tej Donation: వృద్ధాశ్రమానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. విరాళం ఇచ్చి మాటనిలబెట్టుకున్న మెగా యంగ్ హీరో: ఫొటోలు

Wednesday, September 11, 2024

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగింది.

Janhvi Kapoor about NTR: ఎన్టీఆర్‌తో ఎన్ని సినిమాలైనా చేయాలనుంది: జాన్వీ కపూర్.. ట్రైలర్ లాంచ్‍లో చీరలో మెరిసిన బ్యూటీ

Tuesday, September 10, 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో సినీ నటి సోనియా ఆకుల ఎంట్రీ ఇచ్చారు. నేడు (సెప్టెంబర్ 1) జరిగిన గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా హౌస్‍లోకి ఆమె వెళ్లారు.

Bigg Boss Soniya: బిగ్‍బాస్‍ హౌస్‍లోకి అడుగుపెట్టిన ఆర్జీవీ హీరోయిన్: ఫొటోలు, వివరాలు

Sunday, September 1, 2024

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్నారు. తల్లి షాలినీ, భార్య ప్రణతితో మఠానికి వెళ్లారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు.

Jr NTR: ‘అమ్మ కల నెరవేరింది’: ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించిన ఎన్టీఆర్.. రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా: ఫొటోలు

Saturday, August 31, 2024

సీనియర్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున.. ఆగస్టు 29వ తేదీన తన 65వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అందుకు ఒక్కరోజు ముందు ఆగస్టు 28న బ్లాక్‍బస్టర్ క్లాసిక్ మూవీ ‘మాస్’ రీ-రిలీజ్ కానుంది.

Mass Re Release Tickets: నాగార్జున ‘మాస్’ సినిమా రీ-రిలీజ్ టికెట్ల బుకింగ్స్ షురూ

Monday, August 26, 2024

సరిపోదా శనివారం సినిమా విడుదలకు వారం ముందు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు నేచురల్ స్టార్ నాని. నేడు (ఆగస్టు 24) తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు.

Nani visits Tirumala: సినిమా రిలీజ్‍కు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని: ఫొటోలు

Saturday, August 24, 2024

ప్రభాస్, ఇమాన్వి జంటగా దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇమాన్వీ చాలా క్యూట్‌గా ఉందని, జోడీ బాగుందని నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Prabhas Imanvi: సీతారామం డైరెక్టర్‌తో ప్రభాస్ లవ్ స్టోరీ మూవీ ప్రారంభం.. హీరోయిన్‌గా ఇమాన్వీ.. అదిరిపోయిన జంట (ఫొటోలు)

Saturday, August 17, 2024

తంగలాన్ మూవీని అందరూ ఇష్టపడుతున్నారని, అందుకే సీక్వెల్‍గా పార్ట్ 2 తెస్తామని విక్రమ్ వెల్లడించారు. “మీరందరూ తంగలాన్ సినిమాను ప్రేమిస్తున్నారు కాబట్టి.. పార్ట్-2 చేయాలనుకుంటున్నాం. నేను, పా రంజిత్, జ్ఞానవేల్ ఈ విషయంపై మాట్లాడుకున్నాం. పా రంజిత్ ఫ్రీ అయ్యాక పార్ట్ 2 చేస్తాం. మీ మద్దతు చూసే ఈ నిర్ణయం తీసుకున్నాం” అని విక్రమ్ చెప్పారు.

Thangalaan 2: తంగలాన్‍ పార్ట్-2 వస్తుంది: హీరో విక్రమ్.. ఆస్కార్‌కు పంపుతామన్న ప్రొడక్షన్ హౌస్

Friday, August 16, 2024

దేశానికి స్వాతంత్య్రంసాధించి పెట్టిన గాంధీ సిద్ధాంతాల‌ను, ఆశ‌యాల‌ను చాటిచెబుతూ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ తెర‌కెక్కించిన మ‌హాత్మ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. మ‌హాత్మ మూవీ స‌న్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Independence Day: దేశ‌భ‌క్తి క‌థ‌ల‌తో తెలుగులో వ‌చ్చిన బెస్ట్ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?

Thursday, August 15, 2024

Sridevi birth anniversary: శ్రీదేవి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి. తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె అనుకోని రీతిలో ఆరేళ్ల కిందట కన్నుమూసిన విషయం తెలిసిందే.

Sridevi birth anniversary: శ్రీదేవి నిజంగా అతిలోక సుందరే.. ఆమె జయంతి నాడు అందాల నటి అరుదైన ఫొటోలు చూస్తారా?

Tuesday, August 13, 2024