sweat News, sweat News in telugu, sweat న్యూస్ ఇన్ తెలుగు, sweat తెలుగు న్యూస్ – HT Telugu

Latest sweat Photos

<p>బంగాళదుంపలు : బంగాళదుంపలు దుర్వాసనను నివారిస్తాయని మీకు తెలుసా? బంగాళాదుంపలను ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత మీ చంకలపై లేదా మీకు చెమట పట్టే చోట రుద్దండి. పది నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. మీరు బంగాళాదుంప పేస్ట్‌ని కూడా రాసుకోవచ్చు. తర్వాత స్నానం చేయండి.</p>

Sweat Smell Remedies : బంగాళదుంపతోనూ చెమట వాసన పొగొట్టవచ్చు.. ట్రై చేయండి

Monday, April 29, 2024

<p>ఈ వేసవిలో శరీర దుర్వాసన సహజం. అయితే ఇది ఒక్కటే కారణం కాదు. శరీర దుర్వాసనకు కొన్ని ఆహారాలు కూడా కారణమవుతాయి. వేసవిలో ఈ ఆహారపదార్థాలు తక్కువగా తింటే వేడిగా శరీర వేడి తగ్గుతుంది, చెమట వాసన తగ్గుతుంది.</p><p>&nbsp;</p>

Body Odor: ఇవి ఎక్కువగా తింటే.. మీ శరీరం చెమట కంపు కొడుతుందంతే, తగ్గించండి!

Thursday, June 8, 2023