sukumar News, sukumar News in telugu, sukumar న్యూస్ ఇన్ తెలుగు, sukumar తెలుగు న్యూస్ – HT Telugu

Latest sukumar Photos

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2' చిత్రం గురువారం విడుదలై సంచలన విజయం సాధించింది. తొలిరోజు అభిమానులు థీయేటర్లకు పోటెత్తారు. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వ ప్రతిభపై రివ్యూలు వెల్లువెత్తాయి.

Pushpa 2 remunerations: ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్, ఇతర యాక్టర్లు తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Thursday, December 5, 2024

Pushpa 2 Pre Release Event: పుష్ప 2 మూవీ గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సోమవారం (డిసెంబర్ 2) హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ తోపాటు రాజమౌళి స్పెషల్ గెస్టుగా వచ్చాడు.

Pushpa 2 Pre Release Event: బాహుబలి, ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు పుష్ప 2: ప్రీరిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్

Tuesday, December 3, 2024

Pushpa 2 Trailer Launch: పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. ఆదివారం (నవంబర్ 17) రాత్రి పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇలా స్టైలిష్ గా కనిపించాడు.

Pushpa 2 Trailer Launch: పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్‌లో అల్లు అర్జున్, రష్మిక జోష్ చూశారా.. ఫొటోలు వైరల్

Monday, November 18, 2024

Arya 20 Years Celebrations: టాలీవుడ్‌లో ఆర్య మూవీ ఓ గేమ్ ఛేంజర్ అన్నాడు అల్లు అర్జున్. ఆర్య 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన స్పెషల్ ఈవెంట్లో అతడు మాట్లాడాడు. "ఆ రోజుల్లో 10 వారాలు నడిస్తే సినిమా యావరేజ్ అనేవాళ్లు. సుకుమార్, నేను ఆర్య ఫస్ట్ షోకి వెళ్లినప్పుడు థియేటర్ 40 శాతమే నిండింది. మెల్లగా పికప్ అవుతుందని మేము భావించాం. షో పూర్తయిన తర్వాత ఇది 10 వారాల మూవీ అన్నారు. దీంతో నేను చాలా నిరాశ చెందాను" అని అల్లు అర్జున్ అన్నాడు.

Arya 20 Years Celebrations: ఆర్య ఓ గేమ్ ఛేంజర్ అన్న అల్లు అర్జున్.. బన్నీ వల్లే నేనీ స్థాయిలో ఉన్నానన్న సుకుమార్

Wednesday, May 8, 2024

18 పేజెస్ స‌క్సెస్ పార్టీలో హీరోహీరోయిన్ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్‌ సుకుమార్, నిర్మాత అల్లు అర‌వింద్‌ స‌ర‌దాగా డ్యాన్స్ చేశారు.

18 Pages Success Party Photos: అనుపమతో కలిసి సుకుమార్, అల్లు అరవింద్ స్టెప్పులు

Sunday, December 25, 2022