stocks-to-buy News, stocks-to-buy News in telugu, stocks-to-buy న్యూస్ ఇన్ తెలుగు, stocks-to-buy తెలుగు న్యూస్ – HT Telugu

Latest stocks to buy Photos

హీరో మోటోకార్ప్​:- బై రూ. 4645, స్టాప్​ లాస్​ రూ. 4570, టార్గెట్​ రూ. 4850

Stocks to buy : ఈ రూ. 425 స్టాక్​ని ట్రాక్​ చేయండి.. షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Monday, March 11, 2024

Kamdhenu: కామధేను సంస్థ డిసెంబర్‌లో 27% పెరుగుదలను నమోదు చేసింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 55 % లాభపడింది. గత 1 సంవత్సరంలో, ఈ స్టాక్ 40.5% పెరిగింది. ఈ స్టాక్ జనవరి 23, 2024న దాని రికార్డు గరిష్ట స్థాయి అయిన రూ. 620.05 కి చేరింది. అక్టోబర్ 26, 2023న నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి రూ. 259.95 నుండి 138% పెరిగింది. కామధేను లిమిటెడ్ KAMDHENU బ్రాండ్ పేరుతో థర్మో మెకానికల్ ట్రీట్‌మెంట్ (TMT) బార్‌లు, స్ట్రక్చరల్ స్టీల్, పెయింట్‌లు, అనుబంధ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్, పంపిణీ కార్యకలాపాల్లో ఉంది.

5 stocks with 50 percent growth: ఈ జనవరిలో 50 శాతం పైగా పెరిగిన 6 స్టాక్స్ ఇవి..

Tuesday, January 23, 2024

Cyient: సైయెంట్: ఈ మిడ్-క్యాప్ IT స్టాక్‌పై బ్రోకరేజ్ సానుకూలంగా ఉంది, దీని టార్గెట్ ధర రూ. 3,000, ఇది 28% అప్‌సైడ్‌ను సూచిస్తుంది. ER&D సేవల కోసం వేగంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కంపెనీకి మంచి వృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ బుక్ కూడా ఆశాజనకంగా ఉంది.

2024 stock picks: ఈ స్టాక్స్ తో 2024లో కనీసం 33 శాతం లాభాలు గ్యారెంటీ..

Thursday, December 28, 2023

Indian Bank: ఇండియన్ బ్యాంక్ స్టాక్ కు బ్రోకరేజ్ సంస్థ రూ. 497 టార్గెట్ ధరగా పేర్కొంది. ఇది 20% పెరుగుదలను సూచిస్తుంది. అడ్వాన్సులు, డిపాజిట్లలో ఆరోగ్యకరమైన వృద్ధితో పాటు అసెట్ క్వాలిటీలో మెరుగుదలని బ్యాంక్ సాధించింది. డిజిటల్ బ్యాంకింగ్‌ ద్వారా వ్యాపారాన్ని వ్యూహాత్మకంగా విస్తరిస్తోంది.

Top 10 stocks for 2024: వచ్చే ఏడాది ఈ టాప్ 10 స్టాక్స్ తో లాభాలు గ్యారెంటీ..

Wednesday, December 27, 2023

గొప్ప తెలివితేటలు ఉన్నవారు మాత్రమే స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జిస్తారనేది అపోహ మాత్రమే. నిజానికి గొప్ప తెలివితేటలు, ఐక్యూ ఉన్నవారు విఫల పెట్టుబడిదారులుగా మిగిలిన ఉదాహరణలు చాలా ఉన్నాయి.

share market tips: స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Wednesday, November 29, 2023

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: ఈ స్టాక్ ను రూ. 565-585 శ్రేణిలో రూ. 725 లక్ష్యంతో కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫార్సు చేస్తోంది, ఇది 27% పెరుగుదలను సూచిస్తుంది. SBI గత త్రైమాసికాల్లో కోర్ నిర్వహణ పనితీరు, ఆస్తి నాణ్యత రెండింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది.

SBI, L&T and more: ఈ దీపావళికి ఐసిఐసిఐ డైరెక్ట్ సిఫారసు చేస్తున్న 7 స్టాక్స్

Wednesday, November 8, 2023

PI Industries: ఎరువులు, పురుగుమందులను ఉత్పత్తి చేసే కంపెనీ పీ ఐ ఇండస్ట్రీస్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ల్లో ఇది బెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఆప్షన్. సమీప భవిష్యత్తులో ఇది 30% వరకు రిటర్న్స్ ఇస్తుందని అంచనా.

Navratri picks: ఈ పండుగ సీజన్ లో ఈ స్టాక్స్ తో లాభాలు పొందండి..

Friday, October 20, 2023

స్టెరిలైట్​ టెక్నాలజీస్​:- బై రూ. 158- రూ. 162, స్టాప్​ లాస్​ రూ. 145, టార్గెట్​ రూ. 195 (బ్రేకౌట్​ స్టాక్​).

Stocks to buy : ఈ స్టాక్స్​ మీ దగ్గర ఉంటే.. స్వల్ప కాలంలో భారీ లాభాలు!

Monday, September 25, 2023

Jio Financial Services: ఇది స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్ట్ అయిన బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థ (NBFC). ఈ జియో ఫైనాన్షియల్ షేర్ టార్గెట్ ప్రైస్ రూ. 375. అంటే దాదాపు 48% వృద్ధి. రిలయన్స్ గ్రూప్ లో భాగంగా ఉన్న ఈ సంస్థకు నెట్ వర్క్ బేస్ వల్ల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి.

5 top stock picks: ‘ఈ ఐదు స్టాక్స్ తో 57 శాతం వరకు రిటర్న్ గ్యారెంటీ’- గ్లోబ్ రీసెర్చ్ హామీ

Friday, September 15, 2023

NHPC: నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ ధర రూ.50 నుంచి రూ. 51 మధ్య ఉంది. ఈ కంపెనీ షేర్లను ఇప్పుడు కొనుగోలు చేస్తే కనీసం మూడు నెలల్లో ఇది రూ. 62 నుంచి రూ. 72 వరకు చేరే అవకాశం ఉందని ఎల్కెపి సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది.

Top PSU stocks: ఆరు నెలల్లో కనీసం 40 శాతం రిటర్న్స్ ను ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..

Thursday, August 17, 2023

ideaForge Technology: ఐడియా ఫోర్జ్ టెక్నాలజీ సంస్థ ఐపీఓ ఈ ఆర్థిక సంవత్సరం సూపర్ హిట్ అయింది. జులై 7వ తేదీన ఈ ఐపీఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ ఇష్యూ ప్రైస్ రూ. 672 కాగా, ఎన్ఎస్ఈ లో రూ. 1300 లకు., బీఎస్ఈలో రూ. 1305 లకు లిస్ట్ అయింది. దాదాపు 93.45% లేదా రూ. 628 ప్రీమియంతో లిస్ట్ అయింది. ఈ ఐపీఓ అలాట్ అయిన ఇన్వెస్టర్లు, ఒకవేళ లిస్టింగ్ రోజు తమ షేర్లను అమ్మేస్తే, కేవలం వారం వ్యవధిలో దాదాపు 100% లాభాలను పొందారు. అంటే, ఒక్కో షేరుకు రూ. 672 పెట్టిన ఆ ఇన్వెస్టర్ రూ. 628 లాభంతో, రూ. 1300 లకు అమ్మేశారు.

BlockbusterIPOs: ఈ నాలుగు ఐపీఓలు సూపర్ హిట్; వీటితో 50 శాతం పైగా లిస్టింగ్ గెయిన్స్

Tuesday, August 8, 2023

ITC: ఐటీసీ టార్గెట్ ప్రైస్ ను రూ. 540గా యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుత ధర కన్నా 25% అధికం. ఈ మల్టీ బిజినెస్ స్టాక్ ఇటీవల కొద్ది కాలంగా, స్థిరంగా లాభాల బాటన నడుస్తోంది.

5 stock picks for August: ‘ఈ నెలలో ఈ స్టాక్స్ కొనండి.. లాభాలు గ్యారెంటీ’

Friday, August 4, 2023

ఇక మూడేళ్ల ముందు.. రూ. 1లక్ష ఇన్​వెస్ట్​ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ. 15లక్షలుగా మారేది.

మూడేళ్లల్లో రూ. 1లక్షను రూ. 15లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

Monday, July 17, 2023

. ఆత్మజ్​ హెల్త్​కేర్​- ఇదొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​. 19న ఐపీఓ లాంచ్​కానుంది. రూ. 38.40కోట్ల కోసం ఐపీఓకు వెళుతోంది ఈ సంస్థ. జూన్​ 21న స్​బస్క్రిప్షన్​ గడువు ముగుస్తుంది. రూ. 64లక్షల షేర్లను, షేరుకు రూ. 60 వద్ద ఐపీఓగా తీసుకొస్తోంది.

ఈ వారంలో 4 ఐపీఓలు.. మీ ఛాయిస్​ ఏంటి?

Sunday, June 18, 2023

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధర రూ. 1150 గా యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంటోంది.

June stock picks: ‘జూన్ నెలలో ఈ స్టాక్స్ పై దృష్టి పెట్టండి.. మంచి రిటర్న్స్ మీ సొంతం’

Tuesday, June 6, 2023

Tanla Platforms: గత పదేళ్లలో 20378% వృద్ధి సాధించిన స్టాక్ టాన్లా ప్లాట్ ఫామ్స్. 2013 మేలో ఈ కంపెనీ షేర్ విలువ రూ. 3.5. ఇప్పుడు, అంటే పదేళ్ల తరువాత, మే 2023లో ఆ కంపెనీ షేర్ విలువ రూ. 727 కి పెరిగింది. అంటే, 2013 మేలో ఈ కంపెనీ షేర్లలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఇప్పుడవి రూ. 2 కోట్లు అయ్యేవి. అంతేకాదు, గత ఐదేళ్లలో ఈ కంపెనీ షేర్ రూ. 30.5 నుంచి 2287% పెరిగి, రూ. 727 కి చేరింది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ.

Multibaggers: లక్ష రూపాయలను పదేళ్లలో కోటి రూపాయలుగా మార్చిన మ్యాజిక్ స్టాక్స్ ఇవే..

Thursday, May 25, 2023

Gujarat Gas: బీ అండ్ కే సెక్యూరిటీస్ (B&K Securities) అంచనా ప్రకారం.. గుజరాత్ గ్యాస్ టార్గెట్ ప్రైస్ రూ. 578. అంటే, దాదాపు 23% అధికం.

Stocks to buy: మే నెలలో ఈ స్టాక్స్ పై ఓ కన్నేయండి..

Wednesday, May 3, 2023

REC:  ఈ ప్రభుత్వ రంగ సంస్థ 2022 ఆర్థిక సంవత్సరంలో తమ మదుపర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 11.7 ల డివిడెండ్ అందించింది. 2021లో ఈ విద్యుత్ రంగ సంస్థ షేర్ హోల్డర్ల కు రూ. 12.7 డివిడెండ్ ఇచ్చింది.

Top dividend stocks: భారీగా డివిడెండ్ ఇచ్చే ప్రభుత్వ రంగ స్టాక్స్ ఇవే..

Thursday, March 16, 2023

ABB India:  ఏబీబీ ఇండియా. ఈ స్టాక్ ను కొనుగోలు చేయాలని ఐసీఐసీఐ డైరెక్ట్ సిఫారసు చేస్తోంది. దీని టార్గెట్ ప్రైస్ గా రూ. 3,735గా అంచనా వేస్తోంది. Q3 లో ఈ సంస్థ ఆదాయంలో 15.5% వృద్ధి కనబర్చింది. గత ఏడాది Q3 కన్నా ఈ Q3 లో పన్ను అనంతర లాభాల్లో 58% వృద్ధి సాధించింది.

stocks Review: ఐసీఐసీఐ డైరెక్ట్ సజెస్ట్ చేస్తున్న ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయండి..

Tuesday, February 28, 2023

Action Construction Equipment: రానున్న రెండు, మూడు త్రైమాసికాల కోసం Action Construction Equipment లో ఇన్వెస్ట్ చేయవచ్చని HDFC securities సిఫారసు చేస్తోంది. ఈ కంపెనీ షేర్లను రూ. 332 నుంచి రూ. 338 మధ్య కొనుగోలు చేయవచ్చని, షేరు ధర తగ్గుతుంటే రూ. 298 నుంచి రూ. 301 మధ్య మరిన్ని షేర్స్ యాడ్ చేయవచ్చని సూచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర సుమారు రూ. 325 గా ఉంది. టార్గెట్ ధరను రూ. 375 గా HDFC securities పేర్కొంది.

HDFC securities recommended stocks: HDFC సెక్యూరిటీస్ రికమండ్ చేస్తున్న స్టాక్స్

Thursday, January 26, 2023