stock-market-psychology News, stock-market-psychology News in telugu, stock-market-psychology న్యూస్ ఇన్ తెలుగు, stock-market-psychology తెలుగు న్యూస్ – HT Telugu
తెలుగు న్యూస్  /  అంశం  /  stock market psychology

Latest stock market psychology Photos

మార్కెట్ పతనానికి ఇతర ముఖ్య కారణాల్లో నిరాశాపూరిత క్యూ 2 ఫలితాలు, అమెరికా ఎన్నికలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తత, స్టాక్స్ ఓవర్ వ్యాల్యుయేషన్.. మొదలైనవి ఉన్నాయి.

Stock market crash: ఒక్క నెలలో సెన్సెక్స్ 6 వేల పాయింట్లు నష్టపోయింది.. ఈ పతనానికి కారణాలేంటి?

Saturday, October 26, 2024

2009: 2009 ఎన్నికలకు 6 నెలల ముందు 2683 వద్ద ఉన్న ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. ఫలితాల సమయానికి 36.9శాతం మేర పెరిగి 3,672 వద్దకు చేరింది. అక్కడి నుంచి ఆరు నెలలకు ఇంకో 36.1శాతం పెరిగి 4,999 లెవల్స్​కి చేరింది. అంతేకాదు.. ఫలితాల నుంచి ఏడాది కాలంలోనే ఏకంగా 86.3శాతం పెరిగింది నిఫ్టీ.

లోక్​సభ ఎన్నికల సమయంలో స్టాక్​ మార్కెట్​ ఎలా పనిచేసింది? ఈసారి మళ్లీ అదే రిపీట్​!

Saturday, March 16, 2024

ఉదాహరణకు.. సాధారణంగా.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని కొని అంతకన్నా ఎక్కువకు అమ్మితే లాభాలు వస్తాయి. కానీ షార్టింగ్​లో.. రూ. 100 దగ్గర ఉన్న స్టాక్​ని సెల్​ చేసి, అది కిందపడితే లాభాలు వస్తాయి. ఉదాహరణకు.. షార్టింగ్​లో భాగంగా.. రూ. 100 దగ్గర దగ్గర ఉన్న స్టాక్​ని తొలుత సెల్​ చేశారు. అది రూ. 80కి పడింది. మీరు అక్కడ ట్రేడ్​ని ఎగ్జిట్​ అయ్యారు (అంటే బై చేశారు). ఫలితంగా.. మీరు రూ. 20 లాభం పొందినట్టు అవుతుంది. స్టాప్​ లాస్​ అనేది రూ. 100 పైన ఉండాలి.

స్టాక్స్​ని బై చేసి సెల్​ చేయడమే కాదు.. సెల్​ చేసి కొనొచ్చని మీకు తెలుసా?

Monday, February 5, 2024

ఇంట్రాడేలో స్ట్రాటజీ, సైకాలజీతో పాటు కీలకమైన విషయం రిస్క్​ మేనేజ్​మెంట్​. ఈ 2 పర్సెంట్​ రూల్​.. రిస్క్​ మేనేజ్​మెంట్​లో ఒక భాగం.

Intraday trading tips : సక్సెస్​ఫుల్​ ట్రేడర్స్​ పాటించే 2% రూల్​ గురించి మీకు తెలుసా?

Sunday, February 4, 2024

నష్టాలు వస్తే.. చాలా మంది రివేంజ్​ ట్రేడ్​ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్​ కాదు. రివేంజ్​ ట్రేడ్​ చేస్తే.. మార్కెట్​కి నష్టం లేదు! మనకే నష్టం! మన క్యాపిటల్​ ఊడ్చుకుపోతుంది. నష్టం వచ్చినా, లాభాలొచ్చిన ప్రశాంతంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ రేట్​ 5శాతం కన్నా తక్కువే! ఎందుకు?

Friday, February 2, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​:- ఒక స్టాక్​ని కొని, అదే రోజు అమ్మేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్​ అంటారు. ఇక్కడ ట్రేడ్​ అనేది కొన్ని గంటల్లో పూర్తవుతుంది. లాంగ్​ టర్మ్​ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చామా, ప్రాఫిట్​, లాస్​ బుక్​ చేశామా.. అంతే!

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో.. బిగినర్స్​ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Tuesday, January 30, 2024

ఇంట్రాడే ట్రేడింగ్​తో పాటు స్టాక్​ మార్కెట్​ మొత్తంలో.. సైకాలజీ చాలా కీలకం. నష్టాలు వచ్చినా, లాభాలు వచ్చినా ఎమోషన్స్​ని కంట్రోల్​ చేసుకోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో సక్సెస్​ అవుతారు.

Intraday trading tips : ఇంట్రాడే ట్రేడింగ్​లో సక్సెస్​ సాధించిన వారి సీక్రెట్​ ఇదే!

Monday, January 29, 2024

స్టాక్​ మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒడుదొడుకులు సహజం. ఎప్పుడూ మార్కెట్​లోనే ఉండాలని భావించడం బదులు.. అవకాశాలు ఎక్కడ దొరుకుతాయనే వాటిపై దృష్టి పెట్టండి. రంగాల వారీగా కాకుండా స్టాక్ మార్కెట్ క్యాప్​ పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోండి.

Best investment strategy : 2024లో ఈ స్ట్రాటజీ తెలిసిన వారికే.. స్టాక్​ మార్కెట్​లో భారీ సంపద!

Sunday, January 28, 2024

సాధారణంగా స్టాక్స్​ అనేవి ఒడుదొడుకులకు గురవుతూ ఉంటాయి. దానిని ట్రేడర్లు ట్రాక్​ చేస్తూ ఉంటారు. ఒక స్టాక్​ మూమెంట్​ని, ట్రెండ్​ని గమనించి.. స్వల్పకాలంలో దాని నుంచి లబ్ధిపొందడమే 'స్వింగ్​ ట్రేడింగ్​' అర్థం.

Swing trading : 'స్వింగ్​ ట్రేడింగ్​' ఇలా చేస్తే.. స్టాక్​ మార్కెట్​లో సక్సెస్​ మీదే!

Sunday, January 28, 2024

స్టాక్​ మార్కెట్​లో ఇంట్రాడే ట్రేడింగ్​కి ప్రత్యేకమైన స్ట్రాటజీలు ఉంటాయి. వాటిని నేర్చుకుని మార్కెట్​లో అప్లై చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ట్రేడింగ్​లో సక్సెస్​ రేటు కేవలం 2శాతం. ఇంట్రాడే అంటేనే చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారం. దానిలో సక్సెస్​ అవ్వడం అంటే.. మీరు మరింత కష్టపడాలి.

Intraday trading tips : ఇలా చేస్తే.. ఇంట్రాడే ట్రేడింగ్​లో కోట్లల్లో సంపద!

Saturday, January 27, 2024

Kranthi Vlogger : ఇండియాతో పాటు ప్రపంచంలోని కరెంట్​ ఎఫైర్స్​, పాలిటిక్స్​, స్కామ్స్​, బిజినెస్​ మోడల్స్​ గురించి చాలా సింపుల్​గా వివరించే ఛానెల్​ ఈ క్రాంతీ వ్లాగర్​. ఈ ఛానెల్​కు ప్రస్తుతం 1.13 మిలియన్​ మంది ఫాలోవర్స్​ ఉన్నారు. కంటెంట్​ చాలా రిఫ్రెషింగ్​గా ఉంటుంది.

ఫైన్సాన్స్​తో పాటు వినోదం.. మీకు ఉపయోగపడే టాప్​ 5 తెలుగు యూట్యూబ్​ ఛానెల్స్​

Monday, December 18, 2023

ITC: ఐటీసీ టార్గెట్ ప్రైస్ ను రూ. 540గా యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఇది ప్రస్తుత ధర కన్నా 25% అధికం. ఈ మల్టీ బిజినెస్ స్టాక్ ఇటీవల కొద్ది కాలంగా, స్థిరంగా లాభాల బాటన నడుస్తోంది.

5 stock picks for August: ‘ఈ నెలలో ఈ స్టాక్స్ కొనండి.. లాభాలు గ్యారెంటీ’

Friday, August 4, 2023

ఇక మూడేళ్ల ముందు.. రూ. 1లక్ష ఇన్​వెస్ట్​ చేసి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ. 15లక్షలుగా మారేది.

మూడేళ్లల్లో రూ. 1లక్షను రూ. 15లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..!

Monday, July 17, 2023

. ఆత్మజ్​ హెల్త్​కేర్​- ఇదొక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్​. 19న ఐపీఓ లాంచ్​కానుంది. రూ. 38.40కోట్ల కోసం ఐపీఓకు వెళుతోంది ఈ సంస్థ. జూన్​ 21న స్​బస్క్రిప్షన్​ గడువు ముగుస్తుంది. రూ. 64లక్షల షేర్లను, షేరుకు రూ. 60 వద్ద ఐపీఓగా తీసుకొస్తోంది.

ఈ వారంలో 4 ఐపీఓలు.. మీ ఛాయిస్​ ఏంటి?

Sunday, June 18, 2023

Gujarat Gas: బీ అండ్ కే సెక్యూరిటీస్ (B&K Securities) అంచనా ప్రకారం.. గుజరాత్ గ్యాస్ టార్గెట్ ప్రైస్ రూ. 578. అంటే, దాదాపు 23% అధికం.

Stocks to buy: మే నెలలో ఈ స్టాక్స్ పై ఓ కన్నేయండి..

Wednesday, May 3, 2023

BofA Securities: ఈ బ్రోకరేజ్​ సంస్థ ఇచ్చిన నిఫ్టీ టార్గెట్​ 19,500. డిసెంబర్​ 22 క్లోజింగ్​ నుంచి చూస్తే ఇది 7.5శాతం ఎక్కువ. 17,000- 20,000 లెవల్స్​ మధ్య నిఫ్టీ ఒడుదొడుకులను ఎదుర్కొని.. చివరికి 19,500 లెవల్స్​ వద్ద 2023 డిసెంబర్​ని ముగుస్తుంది.

2023 Stock Market outlook : 2023 డిసెంబర్​ నాటికి నిఫ్టీ @21,200..!

Monday, December 26, 2022

జూలై 7వ తేదీ గురువారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే నైకా షేరు రూ.1,469కి పెరిగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో నైకా షేర్లు రూ.1,450 వద్ద ఉన్నాయి.

Nykaa: నైకా షేర్ ధర పెరుగుతోంది.. మీరూ కొనేస్తారా?

Thursday, July 7, 2022

ICICI Bank: యాక్సిస్ సెక్యూరిటీస్ ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌పై టార్గెట్ ధరను రూ. 1000గా పెట్టుకుంది. అంటే ఇది 41 శాతం వృద్ధిని సూచిస్తోంది. తోటి బ్యాంకులతో పోలిస్తే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. గ్రోత్, మార్జిన్స్, అసెట్ క్వాలిటీ తదితర విషయాల్లో మెరుగ్గా ఉంది.  ఇక రుణ వృద్ధి, ఆపరేటింగ్ లాభాల్లో వృద్ధి, స్ట్రాంగ్ బఫర్ పొజిషన్ కారణంగా బ్యాంక్ ROAE/ROAA ఎక్స్‌పాన్షన్ కలిగి ఉంటుందని అంచనా వేస్తోంది. వాల్యుయేషన్ విషయంలో బ్యాంక్ సౌకర్యవంతమైన పొజిషన్‌లో ఉందని తెలిపింది. రీటైల్ అసెట్ క్వాలిటీ లో తగ్గుదల, స్ట్రెస్‌డ్ అసెట్స్‌ పరిష్కారం కావడంలో జాప్యం ఐసీఐసీఐ స్టాక్ ముందున్న రిస్కులని తెలిపింది.

Stocks to buy for July: 70 శాతం వరకు లాభాలు తెచ్చి పెట్టే స్టాక్స్ ఇవిగో..

Wednesday, July 6, 2022

ఉదయం 8.20 సమయంలో ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 36 పాయింట్లు పతనమై 15,708 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్లు కూడా ప్రతికూలంగా ట్రేడవుతాయని సూచిస్తోంది.

Market Opens: స్టాక్ మార్కెట్‌ నేటి సంకేతాలివే..

Monday, July 4, 2022

గ్లోబల్ ఇండెక్స్‌లలో స్టాక్స్ మంగళవారం బాగా పడిపోయాయి, ద్రవ్యోల్బణంపై ఆందోళనల మధ్య జూన్‌లో అమెరికా కన్జ్యూమర్స్ కాన్ఫిడెన్స్ పడిపోయిందని నివేదిక వెల్లడించిన తరువాత S&P 500 సూచీ 2% తగ్గింది, అదే సమయంలో చమురు ధరలు మూడో రోజూ లాభపడ్డాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 491.27 పాయింట్లు క్షీణించి 30,946.99 వద్దకు చేరుకుంది, S&P 500 సూచీ 78.56 పాయింట్లు నష్టపోయి 3,821.55 వద్ద ట్రేడవుతోంది. నాస్డాక్ కాంపోజిట్ 343.51% పడిపోయింది.

Before Market Opens: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు తెలుసుకోవాల్సిన 9 అంశాలివే

Wednesday, June 29, 2022