smartphones News, smartphones News in telugu, smartphones న్యూస్ ఇన్ తెలుగు, smartphones తెలుగు న్యూస్ – HT Telugu

Latest smartphones Photos

హోమ్ స్క్రీన్ పై సోషల్ మీడియా యాప్స్ ఉండటం వల్ల మనకు మరింత యాక్సెస్ లభిస్తుంది. వాటిని హోం స్క్రీన్ నుంచి వేరే ఒక ఫోల్డర్ కు, మరొక స్క్రీన్ కు మార్చండి. తద్వారా ఫోన్ ఓపెన్ చేయగానే ఆ సోషల్ మీడియా యాప్స్ కనిపించి, మిమ్మల్ని టెంప్ట్ చేయవు.

Digital detox: స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారా? ఇలా ఆ వ్యసనానికి దూరం అవ్వండి..

Friday, May 17, 2024

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3: ఈ జాబితాలో చివరి స్మార్ట్​ఫోన్ క్వాల్కం స్నాప్​డ్రాగన్ 782జీ చిప్​సెట్​తో పనిచేసే వన్​ప్లస్ నార్డ్ సీఈ 3. సోనీ ఐఎంఎక్స్ 890తో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 తో 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్​లో వన్​ప్లస్​ నార్డ్ సీఈ 3ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్​లో.. ఈ స్మార్ట్​ఫోన్స్​పై బెస్ట్​ డీల్స్​- చెక్​ చేయండి..

Sunday, May 5, 2024

5. యాప్స్ తో సమస్య: ఫేస్ బుక్, వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటి మీరు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్స్ అకస్మాత్తుగా పనిచేయకుండా పోవడం, లేదా సడన్ గా కనిపించకుండా పోవడం జరిగితే, మీ ఐఫోన్ లో హానికరమైన సాఫ్ట్ వేర్ ఉండి ఉండవచ్చు. దానివల్ల మీ ఐ ఫోన్ మెమొరీ అయిపోయి ఉండవచ్చు.

iPhone hacked?: మీ ఐ ఫోన్ హ్యాక్ అయిందో? లేదో తెలుసుకోవాలా? ఇలా చేయండి..

Saturday, April 13, 2024

ఐక్యూ నియో 7 ప్రో : ఐక్యూ నియో 7 ప్రో ఒరిజినల్ ధర రూ .34999. కానీ ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పై రూ .5000 తగ్గింపును పొందవచ్చు అంటే, రూ .29999 లకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

iQOO offers: ఐక్యూ వార్షికోత్సవ ఆఫర్లు; ఈ ఐక్యూ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

Wednesday, April 10, 2024

ఐ ఫోన్  14 కొనే సమయంలో తమ వద్ద ఉన్న పాత స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్టంగా రూ. 48 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ పొందవచ్చు. అయితే, పాత స్మార్ట్ ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఈ మొత్తం మారతుంది.

iPhone 14 discount: ఫ్లిప్ కార్ట్ లో ఐ ఫోన్ 14 పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; బ్యాంక్ ఆఫర్స్ అదనం

Tuesday, April 2, 2024

శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాలో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్ లేట్ వంటి అధునాతన ఏఐ ఫీచర్లు, ఇమేజ్ క్యాప్చర్ సామర్థ్యాలను పెంచే ప్రోవిజువల్ ఇంజన్ ఉన్నాయి. క్వాడ్ టెలి సిస్టమ్ ఆప్టికల్ క్వాలిటీ జూమ్ పనితీరును ఎనేబుల్ చేస్తుంది. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా, ఎస్ 23 అల్ట్రా కొనుగోలుపై వినియోగదారులు 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు.

Galaxy Ultra Days: శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా డేస్ వచ్చేశాయి.. స్మార్ట్ డివైజెస్ కొనుగోళ్లపై ఎక్స్ క్లూజివ్ ఆఫర్స్

Wednesday, March 20, 2024

200 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా క్రిస్టల్-క్లియర్ కంటెంట్ ను అందిస్తుంది,

Samsung Galaxy S23 Ultra: అత్యంత తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా.. ఏకంగా 38 శాతం డిస్కౌంట్

Tuesday, March 19, 2024

ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లో కృత్రిమ మేథ (AI) సామర్థ్యాలు కూడా ఉండవచ్చు. మునుపటి కంటే ఎక్కువ కోర్స్ కలిగిన న్యూరల్ ఇంజిన్ కలిగిన ఎ 18 చిప్ సెట్ ను ఇందులో అమర్చనున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ పనులను నిర్వహించడానికి అంకితమైన ఆపిల్ చిప్ సెట్ లలో న్యూరల్ ఇంజిన్ ఒక కీలకమైన భాగం.

iPhone 16 leaks: ఐ ఫోన్ 16 లో స్క్రీన్ సైజ్ పెరుగుతోంది.. ఏఐ కేపబిలిటీ సహా మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్..

Tuesday, March 19, 2024

2. శాంసంగ్ గెలాక్సీ ఏ55 అద్భుతమైన ఐస్ బ్లూ, లీలాక్, నేవీ వంటి వైబ్రెంట్ కలర్స్ లో లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎ 35 ఐస్ బ్లూ, నేవీ కలర్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy A series: శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ నుంచి రెండు కొత్త 5 జీ స్మార్ట్ ఫోన్స్

Saturday, March 16, 2024

ఆమెజాన్ లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ ఈ 5జీ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, లేదా హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ .10,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్; దాదాపు సగం ధరకే..

Thursday, March 7, 2024

యాపిల్ ఐఫోన్ 15 సాటిలేని పనితీరు మరియు ఫీచర్లను కలిగి ఉంది. వినూత్న డిజైన్, అధునాతన కెమెరా వ్యవస్థ, పవర్ హస్ ఏ16 బయోనిక్ చిప్ తో ఈ స్మార్ట్ ఫోన్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

iPhone 15: అమెజాన్ లో ఐఫోన్ 15పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; అదనపు ఆఫర్స్ కూడా..

Thursday, March 7, 2024

ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 5ఎంపీ సెకెండరీ, 2ఎంపీ మాక్రో లెన్స్​తో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెరా సెటప్​ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్​ కోసం ఇందులో 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా వస్తోంది.

Samsung Galaxy F15 : బడ్జెట్​ ఫ్రెండ్లీ సామ్​సంగ్​ గెలాక్సీ ఎఫ్​15 5జీ ఫీచర్స్​ ఇవే..

Tuesday, March 5, 2024

పోకో ఎక్స్​5:- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ డిస్​ప్లే ఉంటుంది. 48ఎంపీ ప్రైమరీతో కూడిన ట్రిపుల్​ రేర్​ కెమెర, 13ఎంపీ ఫ్రెంట్​ కెమెరా సెటప్​ ఈ స్మార్ట్​ఫోన్​లో ఉంటుంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం. ఆక్టా కోర్​ స్నాప్​డ్రాగన్​ 695 ప్రాసెసర్​ ఇందులో ఉంటుంది. దీని ధర రూ. 13,999.

రూ. 20వేల బడ్జెట్​లో.. ది బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవే..!

Sunday, February 25, 2024

ఐఫోన్​ 16లో బ్యాటర్​.. 6 పర్సెంట్​ ఎక్కువగా ఉంటుంది. ఐఫోన్​ 15లో 3,349ఎంఏహెచ్​ బ్యాటరీ ఉండగా.. కొత్త స్మార్ట్​ఫోన్స్​లో 3,561ఎంఏహెచ్​ సెటప్​ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్​ స్టేజ్​లోనే ఉన్నాయి. అధికారిక ప్రకటన కోసం సెప్టెంబర్​ వరకు వేచి చూడాల్సిందే.

iPhone 15 vs iPhone 16 : ఐఫోన్​ 15- ఐఫోన్​ 16 మధ్య కనిపించే భారీ మార్పులు ఇవే..!

Monday, February 19, 2024

ఈ గ్యాడ్జెట్​.. ఆండ్రాయిడ్​ 14 ఆధారిత కలర్​ఓస్​ 14 సాఫ్ట్​వేర్​పై పనిచేస్తుంది. 32 ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో ఈ మొబైల్​ వస్తుంది. రేర్​లో 64 ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉంటుంది.

ఇండియాలో.. ఒప్పో ఎఫ్​25 లాంచ్​ డేట్​ ఫిక్స్​!

Sunday, February 18, 2024

ఈ సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ స్మార్ట్ ఫోన్ లో 48MP OIS ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్‌ కెమెరా సెటప్‌ ఉంది. ఇందులో ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ రీమాస్టర్ వంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

Samsung Galaxy A34 5G: సామ్సంగ్ గెలాక్సీ ఏ 34 5 జీ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్..

Saturday, February 17, 2024

Samsung Galaxy S24 Ultra లో శక్తిమంతమైన Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ ను అమర్చారు. అలాగే, 5000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఉపయోగించడానికి వినియోగదారులు S-పెన్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

Samsung Galaxy S24 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా పై ఆకర్షణీయమైన డిస్కౌంట్; డోంట్ మిస్..

Friday, February 16, 2024

మోటో జీ04 బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​లో 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.6 ఇంచ్​ ఐపీఎస్​ ఎల్​సీడీ డిస్​ప్లే ఉంటుంది. 537 పీక్​ బ్రైట్​నెస్​ దీని సొంతం. అక్రిలిక్​ గ్లాస్​ ఫినిష్​ ఉండటంతో.. ఈ మొబైల్​కి ప్రీమియం లుక్స్​ వస్తున్నాయి.

Moto G04 : బడ్జెట్​ ఫ్రెండ్లీ మోటో జీ04 స్మార్ట్​ఫోన్​ ఫీచర్స్​ చూశారా?

Friday, February 16, 2024

స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 1 ప్రాసెసర్​ ఈ హానర్​ కొత్త స్మార్ట్​ఫోన్​లో ఉండే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్​ 13 లేదా ఆండ్రాయిడ్​ 14 సాఫ్ట్​వేర్​పై ఈ హానర్​ మొబైల్​ పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్​, 8జీబీ వర్చ్యువల్​ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్​ వంటివి ఇందులో భాగం.

హానర్​ ఎక్స్​9బీ 5జీ ఫీచర్స్​ చెక్​ చేశారా?

Tuesday, February 13, 2024

ఈ గ్యాడ్జెట్​లో స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ ఉండొచ్చు. 5,600 ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉంటుందని తెలుస్తోంది. 80 వాటచ్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​ కూడా దీనికి లభిస్తుందట.

వివో ఎక్స్​ ఫోల్డ్​ 3.. లాంచ్​కు రెడీ! ఫీచర్స్​ ఇవేనా?

Tuesday, February 6, 2024