sharukh-khan News, sharukh-khan News in telugu, sharukh-khan న్యూస్ ఇన్ తెలుగు, sharukh-khan తెలుగు న్యూస్ – HT Telugu

Latest sharukh khan Photos

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో చేరింది. ఈ చిత్రం మొదటి రోజు ఒక్క హిందీలోనే రూ. 72 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమా రూ. 50 కోట్ల ఓపెనింగ్స్ దాటడమే కాకుండా పుష్ప 2 బ్రేక్ చేసిన 8 సినిమాలను ఇక్కడ చూద్దాం.

Pushpa 2 Record: కలెక్షన్లలో పుష్ప 2 బ్రేక్ చేసిన బాలీవుడ్ సినిమాలు ఇవే! అన్నీ అల్లు అర్జున్ తర్వాతే!

Saturday, December 7, 2024

షారుక్ ఖాన్ మొదట “ఫౌజీ”, "వాగ్లే కీ దునియా" వంటి టెలివిజన్ షోలలో నటించాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Shah Rukh Khan Net Worth: 200 కోట్ల బంగ్లా, లగ్జరీ కార్లు, పద్మశ్రీ అవార్డ్.. షారుక్ ఖాన్ రెమ్యునరేషన్, ఆస్తులు ఎంతంటే?

Saturday, November 2, 2024

Actors Side Business: బాలీవుడ్ నటులు సినిమాల ద్వారా కోట్లు సంపాదించినా.. మళ్లీ సైడ్ బిజినెస్ ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తున్నారు. మరి ఏ నటుడు లేదా నటి సైడ్ బిజినెస్ ఏంటో చూడండి.

Actors Side Business: షారుక్ ఖాన్ నుంచి దీపికా పదుకోన్ వరకు.. ఈ నటుల సైడ్ బిజినెస్ ఏంటో తెలుసా?

Wednesday, October 23, 2024

అలా సిరి హన్మంతు నార్త్ యువతి అని డైరెక్టర్ అట్లీ తప్పుగా అనుకోవడం వల్ల ఈ జబర్దస్త్ యాంకర్, బిగ్ బాస్ కంటెస్టెంట్‌ అయిన సిరికి షారుక్ ఖాన్‌తో నటించే అవకాశం కలిగింది.

Jabardasth Anchor: షారుక్ ఖాన్ సినిమాలో జబర్దస్త్ యాంకర్.. డైరెక్టర్ తప్పు వల్ల వచ్చిన ఛాన్స్!

Monday, September 2, 2024

2. వేక్ అప్ సిద్: వర్షాకాలంలో బీచ్ లో తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్  ప్రపోజ్ చేస్తాడు రణబీర్ కపూర్. అది చూసిన ఆయేషా చిరునవ్వు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. మీరు కూడా బీచ్‌కు గానీ, ఏదైనా వాటర్ ఫాల్ దగ్గర రొమాంటిక్‌గా హగ్ చేసుకుని మీ ప్రేమను వ్యక్తపరచండి.

Love Proposal Ideas: మీ లవర్‌కు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నారా? అయితే, 8 బాలీవుడ్ స్టైల్ బెస్ట్ ఐడియాస్ ఇవే!

Wednesday, August 28, 2024

Anant Ambani Wedding Gifts: దేశంలోనే అత్యంత ఖరీదైన పెళ్లికి వెళ్లిన అతిథులు కూడా అంతే ఖరీదైన బహుమతులు ఇవ్వడం విశేషం. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్లయితే ఊహకందని రీతిలో ఎంతో ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Anant Ambani Wedding Gifts: అనంత్ అంబానీ దంపతులకు రూ.40 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చిన షారుక్.. ఇంకా ఎవరు ఏం ఇచ్చారంటే?

Tuesday, July 23, 2024

ఈ వేడుకకు కూతురు ఆరాధ్య బచ్చన్ తో కలిసి ఐశ్వర్యరాయ్.హాజరయ్యారు. ఆరాధ్య పింక్ సూట్ ధరించగా, ఐశ్వర్య కలర్ ఫుల్ డ్రెస్ ను ఎంచుకుంది.

Ambani wedding day 2: అనంత్ అంబానీ వివాహ వేడుకల రెండో రోజూ క్యూ కట్టిన సెలబ్రిటీలు

Saturday, July 13, 2024

షారుక్ ఖాన్ కూతురు బ్యూటిఫుల్ సుహానా ఖాన్ న్యూయార్క్ లో సందడి చేసింది. వివిధ రకాలుగా ఫొటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Suhana Khan: న్యూయార్క్‌లో షారుక్ కూతురు సుహానా ఖాన్ క్యూట్ పిక్స్ వైరల్

Wednesday, July 10, 2024

జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావ్ కూడా తమ అప్ కమింగ్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్ కోసం ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్నారు.

Celebrations over KKR's win in IPL: ఐపీఎల్ లో కేకేఆర్ ఘన విజయంతో సంబరాలు చేసుకున్న సెలబ్రిటీలు

Tuesday, May 28, 2024

Bollywood Khan Trio Vote: ఐదో దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముంబైలో సోమవారం (మే 20) ఆమిర్ ఖాన్, సల్మాన్, షారుక్ ఖాన్ లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

Bollywood Khan Trio Vote: ముంబైలో ఫ్యామిలీస్‌తో కలిసి వచ్చి ఓటేసిన షారుక్, ఆమిర్, సల్మాన్ ఖాన్

Monday, May 20, 2024

ఈ రోజుల్లో బాలీవుడ్ నటుల పిల్లల వీడియోలు సోషల్ మీడియాలో నిరంతరం వైరల్ అవుతున్నాయి, అయితే స్టార్ పిల్లలు తమ తండ్రుల్లాగా కనిపించడంతో  అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలా తండ్రుల్లాగా కనిపించే స్టార్ కిడ్స్ ఫొటోలు చూద్దాం

Star Kids: అచ్చం తండ్రుల్లాగే కనిపించే బాలీవుడ్ స్టార్ కిడ్స్.. ఫొటోలు వైరల్

Thursday, March 14, 2024

Celebrities at Ambanis Wedding: అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం (మార్చి 3) సెలబ్రిటీలు షారుక్ ఖాన్, ధోనీ, రణ్‌బీర్ ఆలియా దంపతులు, అనన్య పాండే, రజనీకాంత్ లాంటి వాళ్లంతా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

Celebrities at Ambanis Wedding: అంబానీల పెళ్లి వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు.. ఫొటోలు చూశారా?

Monday, March 4, 2024

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ లతో కలిసి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ పాట నాటు నాటుకు హుక్ స్టెప్ వేశారు. ఈ పాట హిందీ వెర్షన్ నాచో నాచోకు కూడా ఖాన్లు నృత్యం చేశారు. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, కాబోయే భార్య రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ రెండో రోజు వేదికపై ఇలా సందడి చేశారు. గుజరాత్ లోని జామ్ నగర్ లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది.

Anant Ambani Pre Wedding: రామ్ చరణ్‌తో షారుక్-సల్మాన్-అమీర్ నాటు నాటు డ్యాన్స్.. అనంత్ ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

Sunday, March 3, 2024

షారుఖ్‌ఖాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ జ‌వాన్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. 1150 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ సినిమాలో విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించాడు.

OTT Movies This Week: ఈ వీక్ ఓటీటీలో మిస్ కాకూడ‌ని సినిమాలు, సిరీస్‌లు ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

Friday, November 3, 2023

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇంకా కలెక్షన్‍లలో జోరు చూపిస్తోంది. సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాగా వసూళ్లలో సత్తాచాటింది. 24 రోజుల్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో లెక్కలు బయటికి వచ్చాయి.

Jawan Collections Day 24: జవాన్ సినిమాకు ఇప్పటి వరకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయంటే? ఓవర్సీస్‍లోనూ భారీగా..

Sunday, October 1, 2023

800 crore club movies: షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ తాజాగా రూ.800 కోట్ల క్లబ్ లో చేరిన మరో ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే ఈ ఘనత అందుకుంది. అయితే ఈ మూవీ కంటే ముందే బాహుబలి 2, దంగల్, పఠాన్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ అరుదైన ఘనతను అందుకున్నాయి.

800 crore club movies: ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూలు చేసిన సినిమాలు ఇవే

Tuesday, September 19, 2023

జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ తరుణంలో జవాన్ సక్సెస్ ఈవెంట్‍ను చిత్ర యూనిట్ శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‍లో హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణ్.. స్టేజీపై కలిసి డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పాట పాడారు. ఆ ఫొటోనే ఇది.

Jawan Success Event: మెరిసిన షారుఖ్, దీపిక.. కింద కూర్చొని కూడా పోజులు ఇచ్చిన బాలీవుడ్ బాద్‍షా: బెస్ట్ ఫొటోలు

Saturday, September 16, 2023

జ‌వాన్  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక‌కు హీరో షారుఖ్‌ఖాన్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి, అనిరుధ్‌తో పాటు ప్రియ‌మ‌ణి  హాజ‌ర‌య్యారు.

Jawan Pre Release Event: దళపతి విజయ్ స్ఫూర్తితోనే జ‌వాన్ సినిమా చేశా - అట్లీ

Thursday, August 31, 2023

షారుఖ్, గౌరి ఖాన్ ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మరి వీరి ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ చూద్దాం.

Shah Rukh Khan Love Story : షారుఖ్ ఖాన్ లవ్ స్టోరీ.. సినిమాను మించిపోయింది

Tuesday, August 15, 2023

Jawan Facts: ఈ ఫొటో చూశారు కదా. జవాన్ మూవీలో షారుక్ ఖాన్ డిఫరెంట్ గెటప్స్ ఇవి. తొలిసారి ఇలా కింగ్ ఖాన్ గుండుతోనూ కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Jawan Facts: జవాన్ మూవీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

Monday, July 10, 2023