లైంగిక విద్య
తెలుగు న్యూస్  /  అంశం  /  లైంగిక విద్య

Latest sex education Photos

లేటెక్స్​ ఎలర్జీ ఉన్న వాళ్లు కూడా వాడొచ్చా? : చాలా వరకు ఫీమేల్​ కండోమ్​లు నైట్రైల్​తో తయారు చేస్తారు. ఎలర్జీ ఉన్నా ఇబ్బంది ఉండదు. తీసుకునే ముందు ఒకసారి చెక్​ చేస్తే సరిపోతుంది.

Female condom : అమ్మాయిలకు కూడా కండోమ్​ ఉంటుందని మీకు తెలుసా?

Tuesday, March 25, 2025

స్పెర్మ్​ కౌంట్​ పడిపోతే ఫర్టిలిటీ పడిపోతుంది. అది సంతానొత్పత్తి సమస్యగా మారుతుంది జాగ్రత్త. కొన్ని రకాల ఫుడ్స్​ స్పెర్మ్​ హెల్త్​ని తగ్గించేస్తాయి.

స్పెర్మ్​ కౌంట్​ని తగ్గించే ఫుడ్స్​ ఇవి..

Sunday, March 23, 2025

వయస్సుతో పాటు తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యాన్ని ఫిట్‌నెస్‌తో మెరుగుపరుచుకోవచ్చు. మరి ఈ ఫిట్‌నెస్ సాధించడానికి కేవలం వ్యాయామాలు చేస్తే సరిపోదు. దానికి సరిపడా ఆహారం కూడా తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా కొన్ని రకాలైన డ్రింక్స్ రక్త ప్రసరణ వేగాన్ని పెంచి లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. అవేంటో తెలుసుకుందామా..

Increase Stamina on Bed: లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే 5 రకాల డ్రింక్స్, ఇవి తాగితే మీ పార్టనర్‌కి పండగే!

Thursday, February 13, 2025

హస్త ప్రయోగం కారణంగా గర్భవతుల్లో ఒత్తిడి తగ్గుతుంది. స్లీప్​ క్వాలిటీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సంబంధిత అసౌకర్యం, నొప్పులు కూడా తగ్గుతాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో హస్త ప్రయోగం చేసుకోవచ్చా? లేక కడుపులో బిడ్డకు హాని జరుగుతుందా?

Tuesday, January 28, 2025

లైంగిక కొరికలను మీ కంట్రోల్​లో తెచ్చుకునేందుకు కొన్ని సింపుల్​ టెక్నిక్స్​ ఉన్నాయి. ముందు మీ ఎన్విరాన్మెంట్​ని మార్చుకోవాలి. పాత దాని నుంచి కొత్త ఎన్విరాన్మెంట్​లోకి మారాలి. ఏదీ సులభంగా అందే విధంగా ఉండకూడదు. అప్పుడే మార్పు మొదలవుతుంది.

ఎప్పుడు అవే ఆలోచనల్లో ఉంటున్నారా? మీ ఫీలింగ్స్​ని ఇలా కంట్రోల్​ చేసుకోండి..

Monday, January 20, 2025

కన్యత్వం అనేది ఒక పొర (హైమెన్) ఉనికిని సూచిస్తుంది.ఇది మహిళలందరిలో ఒకేలా ఉండదు. మీరు మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తస్రావం సంభవిస్తుందనేది ఒక అపోహ. ఇది అందరి ఆడవాళ్లకూ తప్పక జరిగేది మాత్రం కాదు. కొందరికి యోని దగ్గర కొద్దిగా వాపు, అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది కొన్ని రోజుల్లోనే తగ్గిపోతుంది.

మొదటి రాత్రి కలయిక తర్వాత ఆడవారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ఓ లుక్కేయండి!

Saturday, December 28, 2024

లైంగిక కొరికలను మీ కంట్రోల్​లో తెచ్చుకునేందుకు కొన్ని సింపుల్​ టెక్నిక్స్​ని ఫాలో అవ్వండి. ముందు మీరు చేయాల్సిన పని మీ ఎన్విరాన్మెంట్​ని మార్చుకోవడం. పాత దాని నుంచి కొత్త ఎన్విరాన్మెంట్​లోకి రండి. అప్పుడే మార్పు మొదలవుతుంది.

24/7 ఆలోచనలన్నీ లైంగిక కోరికల గురించేనా? ఫీలింగ్స్​ని ఇలా కంట్రోల్​ చేసుకోండి..

Sunday, October 20, 2024

హస్త ప్రయోగం వ్యసనంగా మారితే, మీలో ఒక రకమైన గిల్ట్​ ఫీలింగ్​ మొదలవుతుంది.

అదే పనిగా హస్త ప్రయోగం చేస్తున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వస్తాయి..

Saturday, October 19, 2024

ప్రతీక్ గాంధీ ప్రధాన పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించిన లేటెస్ట్ మూవీ 'దో ఔర్ దో ప్యార్'. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది విద్యా బాలన్.

Vidya Balan: పోర్న్ సినిమాలు చూస్తారా.. డర్టీ పిక్చర్ హీరోయిన్ విద్యా బాలన్ సమాధానం ఇదే!

Saturday, April 27, 2024

సంతోషకరమైన వైవాహిక జీవితానికి ప్రధానమైన అంశాలలో శృంగారం కూడా ఒకటి. అయితే పురుషులలో సెక్స్ సామర్థ్యం తగ్గిపోతే అది వారి వైవాహిక్ జీవితంలో అసంతృప్తిని రగిలించవచ్చు. లైంగిక సామర్థ్యం పెరగటానికి పురుషులు కొన్ని జీవనశైలి మార్పులు చేసుకోవాలి. అవేంటో చూడండి.

Sexual health: ఈ జీవనశైలి మార్పులతో పురుషుల్లో లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుంది, లేదంటే దెబ్బే!

Saturday, June 17, 2023

కుంగిపోయిన దాంపత్య జీవితంలో సంతోషాన్ని తిరిగి తీసుకురావాలంటే, మీరు పాత ఉత్సాహాన్ని తిరిగి పొందాలి. అందుకు మీ వంటగదిలో లభించే ఒక మూలిక సహాయపడుతుంది.

boost sex drive: మీలో శృంగార సామర్థ్యం పెరిగేందుకు ఈ ఒక్క చిట్కా పాటించండి!

Thursday, June 15, 2023

పురుషుల లైంగిక శక్తిని పెంచడానికి నిపుణులు ఎలాంటి ఆహారాన్ని సిఫార్సు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి.

లైంగిక శక్తి పెరగాలంటే ఈ ఫుడ్ సిఫారసు చేస్తున్న నిపుణులు

Tuesday, May 30, 2023

మైక్రోప్లాస్టిక్ అనేది ఒక ప్రత్యేక రకం ప్లాస్టిక్. ఇది ఆధునిక నాగరికతలో భాగమైపోయింది. ఇది సంభోగం యొక్క తీవ్రతను తగ్గిస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

మైక్రోప్లాస్టిక్ వీర్య నాణ్యతను దెబ్బతీస్తోందా?

Saturday, May 27, 2023

సెక్స్ దాంపత్య సంబంధానికి పునాదిని బలపరుస్తుంది. అయితే సెక్స్‌పై కోరికను కోల్పోయే జంటలు చాలా మంది ఉన్నాయి. లైంగిక విముఖత అనేక జంటల మధ్య దూరాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ సందర్భాలలో ఏమి చేయాలో చూడండి. ఎందుకంటే భౌతిక దూరం మానసికంగా వేరు చేస్తుంది.

లైంగిక ఆసక్తి కోల్పోతున్నారా? ఇలా పరిష్కరించుకోండి

Monday, March 13, 2023

పని ఒత్తిడి, భావోద్వేగ ఒత్తిడి - వివిధ కారణాల వల్ల లైంగిక శక్తి తగ్గొచ్చు. అయితే ఒక సాధారణ విత్తనం ఈ సమస్యను తగ్గించగలదు. దీన్ని ఎలా తినాలో తెలుసుకోవాలో తెలుసుకోండి.

Pumpkin seeds health benefits: లైంగిక శక్తిని పెంచే గుమ్మడి విత్తనాలు..

Wednesday, March 8, 2023

సుదీర్ఘమైన ముద్దులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది

Kissing Benefits । ఒక చిన్ని ముద్దుతో చాలా పెద్ద ప్రయోజనాలు ఉన్నాయట!

Thursday, January 19, 2023

స్త్రీ జననేంద్రియ వ్యాధుల పట్ల మహిళలు తరచుగా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది తెల్లటి ఉత్సర్గ ఉత్సర్గ గురించి కూడా భయపడతారు. చాలా మంది దీనిని తీవ్రమైన వ్యాధికి సంకేతంగా భావిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్ వ్యవధిలో తెల్లటి ఉత్సర్గ ఒక సాధారణ ప్రక్రియ. కొన్ని సందర్భాల్లో ఇది శారీరక సమస్యను సూచిస్తుంది.

White Discharge : మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుందా? ఇవి కూడా కారణం కావొచ్చు

Wednesday, January 4, 2023

నెలసరి సమయంలో సెక్స్ చేయడం వల్ల పురుషులు నపుంసకులు అవుతారని కొందరు నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం.

Intimate Health । నెలసరి సమయంలో సెక్స్ సురక్షితమేనా? అపోహాలు, వాస్తవాలు తెలుసుకోండి!

Thursday, December 29, 2022

వివిధ కారణాల వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా స్పెర్మ్ నాణ్యత కూడా దిగజారుతోందని వెల్లడింస్తున్నారు. పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వీటికి ప్రధానకారణం అని నిపుణులు చెప్తున్నారు. అందుకే చాలామంది పురుషులు తండ్రులు కాలేకపోతున్నారు. కానీ కొన్ని సింపుల్ ఫుడ్స్ ఈ సమస్యను కొంత వరకు తగ్గించగలవు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Foods to Increase Sperm Count : స్పెర్మ్ సమస్యలు ఉంటే.. వీటిని తినేయండి..

Saturday, December 17, 2022

ನಿಯತವಾಗಿ ಸಂಭೋಗದಲ್ಲಿ ಭಾಗವಹಿಸುವುದು ಸಹ ಗರ್ಭಧಾರಣೆಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. ಕೆಲಸದಲ್ಲಿ ಬಿಡುವಿರುವುದಿಲ್ಲ. ಆದರೂ, ನಡುವೆ ನೀವು ಪರಸ್ಪರ ಸಮಯ ಮಾಡಬೇಕು. ನಿಯತ ಸಂಭೋಗದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಬೇಕು. ಇದು ಆರೋಗ್ಯಕರ ಗರ್ಭಧಾರಣೆಯ ಸಾಧ್ಯತೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸುತ್ತದೆ.

Conceiving in Late 30s । లేటు వయసులో పిల్లల కోసం ప్లాన్ చేస్తుంటే.. ఈ టిప్స్ పాటించండి!

Tuesday, December 13, 2022