sea-food News, sea-food News in telugu, sea-food న్యూస్ ఇన్ తెలుగు, sea-food తెలుగు న్యూస్ – HT Telugu

Latest sea food Photos

<p>ఉప్పు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, సాసేజ్ లు, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటివి కిడ్నీ ఆరోగ్యానికి హానికరం.ఈ ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది.ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరిగి మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది.</p>

Kidney Stone: కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవాళ్లు ఈ ఫుడ్స్ అస్సలు తినొద్దు.. చాలా డేంజర్

Wednesday, October 16, 2024

<p>Hyderabad: హైదరాబాద్ ను నిజామ్‌ ల నగరం అని కూడా పిలుస్తారు. ఇది వివిధ రుచుల సంగమం వంటిది. ఇక్కడి హైదరాబాదీ బిర్యానీ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సుగంధ బాస్మతి బియ్యంతో లేత మాంసం, వివిధ సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో ఈ రుచికరమైన బిర్యానీని తయారు చేస్తారు. హైదరాబాద్ కే ప్రత్యేకమైన మరో వంటకం హలీమ్, పవిత్ర రంజాన్ మాసంలో మాత్రమే ఇది లభిస్తుంది. లేత మాంసం, గోధుమలు, తాజా నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతో దీనిని తయారు చేస్తారు. టేస్టీ అట్టాస్ లో హైదరాబాద్ 39వ ర్యాంక్ లో నిలిచింది.</p>

Best food places: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ లభించే 100 నగరాల్లో హైదరాబాద్ కు స్థానం

Wednesday, January 31, 2024

<p>సీఖ్ కబాబ్ (ఢిల్లీ): సీక్ కబాబ్‌లు అనేవి పొడవాటి లోహపు కడ్డీలకు మసాలా పూసిన మాంసాన్ని గుచ్చి ఆపై వాటిని తందూరీలో లేదా గ్రిల్ మీద కాల్చడం చేస్తారు. వీటిని తరచుగా పుదీనా చట్నీ, ఉల్లిపాయ, &nbsp;నిమ్మకాయ ముక్కలతో వడ్డిస్తారు.&nbsp;</p>

Kebab Day: భారతదేశంలో ఈ కబాబ్ వంటకాలు ఫేమస్, మీరు తప్పక రుచి చూడాలి!

Friday, July 14, 2023

<p>రాత్రి భోజనంలో ప్రొటీన్లు తీసుకోవచ్చు. ఆహారంలో పప్పు, ఆకు కూరలు, కరివేపాకు ఉండాలి. ఇది జీర్ణక్రియకు అద్భుతమైనది.</p>

Dinner Diet । రాత్రి భోజనంలో ఏం తినాలి, దేనిని నివారించాలి? ఆయుర్వేద సలహా ఇదిగో!

Sunday, January 8, 2023