ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీలు బంద్‌కు పిలుపును ఇచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కు తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్‌ను వాయిదా వేశాయి.