కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్టిన్ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ధృవ్ సర్జా హీరోగా నటించిన ఈ మూవీలో వైభవీ శాండిల్య, అన్వేషి జైన్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 2డిజాస్టర్‌గా నిలిచింది.