sai-pallavi News, sai-pallavi News in telugu, sai-pallavi న్యూస్ ఇన్ తెలుగు, sai-pallavi తెలుగు న్యూస్ – HT Telugu

Latest sai pallavi Photos

తండేల్ మూవీ స్టోరీలైన్‌ను నాగ‌చైత‌న్య రివీల్ చేశాడు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు చందూ మొండేటి తండేల్ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు నాగ‌చైత‌న్య చెప్పాడు.

Naga Chaitanya Thandel: ఇండియా - పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తండేల్ - స్టోరీ రివీల్ చేసిన నాగ‌చైత‌న్య‌

Tuesday, March 26, 2024

మ‌ల‌యాళ మూవీ ప్రేమ్‌మ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయిప‌ల్ల‌వి. ఇందులో మ‌ల‌ర్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి యాక్టింగ్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

Sai Pallavi: హీరోయిన్ కాక‌ముందు సాయిప‌ల్ల‌వి న‌టించిన‌ సినిమాలు ఏవో తెలుసా?

Tuesday, February 27, 2024

పూజా క‌న్న‌న్ త‌మిళంలో చితిరై సెవ్వ‌న్ అనే సినిమా చేసింది. 2021లో రిలీజైన ఈ మూవీ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు.

Sai Pallavi Sister Engagement: చెల్లెలి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు షేర్ చేసిన సాయిప‌ల్ల‌వి - డ్యాన్స్‌ల‌తో ఇర‌గ‌దీసిందిగా!

Thursday, January 25, 2024

తండేల్ మూవీ ముహూర్తం వేడుక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో నేడు (డిసెంబర్ 9) ఘనంగా జరిగింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యువసామ్రాట్ నాగ చైతన్య, టాలెండెట్ నటి సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ముహూర్తంతో ఈ మూవీ షూటింగ్ షురూ అయింది.

Thandel Movie: నాగచైతన్య ‘తండేల్’ మూవీ షురూ.. అతిథులుగా నాగార్జున, వెంకటేశ్: ఫొటోలు, వివరాలు

Saturday, December 9, 2023

ఖుషితో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది స‌మంత‌. ఈ సినిమా త‌ర్వాత యాక్టింగ్‌కు ఏడాది పాటు బ్రేక్ తీసుకోబోతున్న‌ట్లు స‌మంత ప్ర‌క‌టించింది. ఈ విరామం త‌ర్వాత స‌మంత చేయ‌బోతున్న తెలుగు సినిమా ఏద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

Heroines Next Telugu Movies: వాట్ నెక్స్ట్‌.. ఈ స్టార్ హీరోయిన్ల త‌దుప‌రి తెలుగు సినిమా ఏది?

Tuesday, September 5, 2023

క‌శ్మీర్ అందాల‌ను చూస్తూ పుల‌కించిపోయిన ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సాయిప‌ల్ల‌వి.

Sai Pallavi Kashmir Tour Pics: క‌శ్మీర్ అందాల‌కు సాయిప‌ల్ల‌వి ఫిదా - టూర్ ఫొటోలు వైర‌ల్‌

Wednesday, July 12, 2023