road-accident News, road-accident News in telugu, road-accident న్యూస్ ఇన్ తెలుగు, road-accident తెలుగు న్యూస్ – HT Telugu

Latest road accident Photos

జోజీ లా పాస్ భారతదేశంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారులలో ఒకటి. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నా.. 3,538 మీటర్ల ఎత్తు నుండి నేరుగా కిందకు పడిపోతారు. ఇది శ్రీనగర్, లేహ్ మధ్య ఉన్న ఎన్ హెచ్ -1 పై హిమాలయాల పశ్చిమ భాగంలో ఉంటుంది. ఈ పాస్ లడఖ్, కాశ్మీర్ లను కలుపుతుంది. ఇది చాలా కఠినమైన భౌగోళిక ప్రాంతంలో ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్  -45 డిగ్రీల సెల్సియస్ లో ఉంటుంది. ఇక్కడి రహదారులు బురదతో నిండి ఉంటాయి.

Dangerous roads: అడ్వెంచర్స్ మీకు ఇష్టమా? అయితే.. ఈ రోడ్లపై డ్రైవ్ చేయండి చూద్దాం..!

Wednesday, December 11, 2024

హోంమంత్రి అనిత కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనానికి బైకు అడ్డురావడంతో ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో అనిత ప్రయాణిస్తున్న కారు ఎస్కార్ వాహనాన్ని ఢీకొట్టింది.

Home Minister Anitha : హోంమంత్రి అనితకు తృటిలో తప్పిన ప్రమాదం, ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టిన కారు

Sunday, August 11, 2024

కారు సీట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఎమ్మెల్యే లాస్య నందిత, సీటు బెల్టు ధరించకపోవడంతో  ప్రాణాలు కోల్పోయారు.

BRS MLA Lasya In Pics: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత

Friday, February 23, 2024

సోమవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ర్యాట్ హోల్ మైనింగ్ ప్రారంభించారు. 24 గంటల్లో 12 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. శిథిలాల తొలగింపు పనులు పూర్తయ్యాయి. కార్మికులను బయటకు తీసుకురావడానికి ఇరుకైన పైపును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూలీలను బయటకు తీసుకొచ్చే పని మాత్రమే మిగిలి ఉంది.

Uttarkashi Tunnel: చివరి దశకు సహాయ చర్యలు; ఉత్తర కాశి సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ప్రాణాలు సేఫ్..

Tuesday, November 28, 2023

రెస్క్యూ టీమ్ ఆదివారం రాత్రి వరకు ఆ సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ సాధించగలిగారు. ఆ తరువాత, సొరంగంలో వారు చిక్కుకున్న ప్రదేశం సమీపంలో 40 మీటర్ల మేర తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటి నుంచి 21 మీటర్లు దూరం వరకు వెళ్లగలిగారు. ఈ సొరంగం కేంద్ర ప్రభుత్వం యొక్క చార్‌ధామ్ ప్రాజెక్ట్‌లో భాగం.

Uttarakhand Tunnel collapse: 48 గంటలు దాటింది.. సొరంగంలో చిక్కుకున్న ఆ కార్మికులు సురక్షితమేనా?

Tuesday, November 14, 2023

ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైన బస్సు. బస్సులోని ప్రయాణికుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Uttarakhand: లోయలో పడిన బస్సు; భక్తుల దుర్మరణం

Monday, August 21, 2023

ప్రమాదంలో పూర్తిగా తగలబడిపోయిన బస్సు. నాగపూర్ నుంచి పుణె వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Maharashtra bus crash: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం; 25 మంది సజీవ దహనం; ఫొటోలు

Saturday, July 1, 2023