ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ ఉందా? అక్టోబర్‌లో మరోసారి కోత ఉండవచ్చంటున్న ఆర్థిక నిపుణులు
అమెరికా విధించిన భారీ సుంకాలు భారత ఎగుమతులపై ప్రభావం చూపనున్నందున, రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ సమావేశంలో వడ్డీ రేట్లను మరోసారి తగ్గించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.