ravi-teja News, ravi-teja News in telugu, ravi-teja న్యూస్ ఇన్ తెలుగు, ravi-teja తెలుగు న్యూస్ – HT Telugu

Latest ravi teja Photos

టాలీవుడ్‌లో ఇటీవల యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ స్టెప్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది.

Bhagyashi Borse: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి క్రేజీ ఛాన్స్.. డిజాస్టర్ మూవీ తర్వాత కూడా అమ్మడిని వరించిన అదృష్టం

Wednesday, November 20, 2024

మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. హరీశ్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రమోషన్లలో భాగంగా రవితేజ, భాగ్యశ్రీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Bhagyashri Borse: కథ చెప్పకుండానే నమ్మమన్నారు: మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ

Sunday, August 11, 2024

లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో శ్రీలీల ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు  ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌వితేజ తో సెకండ్ టైమ్ శ్రీలీల రొమాన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Sreeleela: ఎట్ట‌కేల‌కు శ్రీలీల‌కు తెలుగులో ఛాన్స్‌ - మాస్ మ‌హారాజాతో సెకండ్‌టైమ్ రొమాన్స్‌

Wednesday, May 29, 2024

ర‌వితేజ ఈగ‌ల్ మూవీ ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ అవుతోంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి సినిమాటోగ్రాఫ‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, కావ్య థాప‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. .

Tollywood Releases This Week: ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ ర‌వితేజ - ఈ వారం టాలీవుడ్‌ బాక్సాఫీస్ విన్న‌ర్ ఎవ‌రో?

Monday, February 5, 2024

పూణేకు చెందిన భాగ్య‌శ్రీ మోడ‌ల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ ఏడాది విడుద‌లైన యారియ‌న్ 2తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది భాగ్య‌శ్రీ బోర్సే.

Bhagyashri Borse: అక్క‌డ ఇలియానా - ఇక్క‌డ భాగ్య‌శ్రీ బోర్సే - గ్లామ‌ర్ క్వీన్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

Monday, December 18, 2023

కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఛాంగురే బంగారు రాజా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. నేడే (అక్టోబర్ 27) ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

Changure Bangaru Raja OTT Streaming: రవితేజ నిర్మించిన కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎక్కడ చూడొచ్చంటే..

Friday, October 27, 2023

వాల్తేర్ వీర‌య్య సినిమాను ద‌ర్శ‌కుడు బాబీ అద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని చిరంజీవి అన్నాడు. త‌న అనుభ‌వంతో ఇచ్చిన స‌ల‌హాల‌ను ఛాలెంజింగ్‌గా తీసుకొని క‌ష్ట‌ప‌డ్డాడ‌ని పేర్కొన్నాడు.

Waltair Veerayya Success Meet: గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లొచ్చాయి - చిరంజీవి

Saturday, January 14, 2023

బాబీ నా అభిమాని అనే ఆలోచ‌న‌తో అత‌డికి ద‌ర్శ‌కుడిగా అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చిరంజీవి అన్నాడు. అత‌డి ప్ర‌తిభ‌, క‌ష్ట‌ప‌డేత‌త్వాన్ని చూసి సినిమా చేసే ఛాన్స్ ఇచ్చిన‌ట్లు తెలిపాడు.

Waltair Veerayya Pre Release Event: వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్

Monday, January 9, 2023

మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, శ్రీలీల జంట‌గా న‌టిస్తోన్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది.

Sreeleela Latest Pics: రవితేజ నాకు ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చాడు - శ్రీలీల‌

Sunday, January 8, 2023

Dhamaka Success Meet: ధమాకా సక్సెస్‌ మీట్‌లో శ్రీలీల, రవితేజ ముచ్చట్లు. తొలిసారి వీళ్ల కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా మూవీ సూపర్‌ హిట్‌ అయింది. ఇక రవితేజకు రెండు ఫ్లాప్‌ల తర్వాత దక్కిన విజయమిది.

Dhamaka Success Meet: బొమ్మ బంపర్‌ హిట్‌.. సక్సెస్‌ మీట్ చేసుకున్న ధమాకా టీమ్‌

Thursday, December 29, 2022

వాల్తేరు వీరయ్య ఫస్ట్​లుక్ పోస్టర్, టీజర్‌తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పాటలతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

Waltair Veerayya Set Pics : వావ్.. వాల్తేరు వీరయ్య సెట్ చూశారా?

Tuesday, December 27, 2022

శ్రీలీల‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని ఉంద‌ని ర‌వితేజ అన్నాడు.

Dhamaka Pre Release Event: ధమాకా సక్సెస్‌పై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నా - ర‌వితేజ‌

Monday, December 19, 2022

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ‌ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌డి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌.

Dhamaka Meet And Greet: ధమాకా సినిమా టికెట్లు అమ్మిన శ్రీలీల

Saturday, December 17, 2022

హీరోగా కాకుండా ప్రొడ్యూస‌ర్‌గా ఈ ప్రీ రిలీజ్ వేడుక‌కు వ‌చ్చిన‌ట్లు ర‌వితేజ పేర్కొన్నాడు.

Matti Kusthi Pre Release Event Photos: ప్రొడ్యూస‌ర్‌గా న‌న్ను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించాలి - రవితేజ‌

Monday, November 28, 2022