rakul-preet-singh News, rakul-preet-singh News in telugu, rakul-preet-singh న్యూస్ ఇన్ తెలుగు, rakul-preet-singh తెలుగు న్యూస్ – HT Telugu

Latest rakul preet singh Photos

వివాహ వేడుకల కోసం తరచూ బోల్డ్ లేదా డార్క్ రంగులకు చాలా మంది దూరంగా ఉంటారు. కానీ టాలీవుడ్ నటి రకుల్ మాత్రం బ్లాక్ కలర్ లెహంగాలో అదరగొట్టింది. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకుంది.

Rakul Preet Singh in black lehenga: బ్లాక్ లెహంగాలో రకుల్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..!

Tuesday, September 6, 2022

బ్లాక్ కలర్ జంప్ సూట్‌లో రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయింది. తనకు నప్పేలా పర్ఫెక్టు ఫిట్టింగ్‌తో ఈ దుస్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి.

Rakul Preet: బ్లాక్ కలర్ జంప్ సూట్‌లో రకుల్ అదుర్స్.. దీని కాస్ట్ ఎంతో తెలుసా?

Thursday, August 25, 2022

రకుల్ ప్రీత్ తరచుగా డిఫరెంట్​ లుక్స్​లో తన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె సినిమాలకు మాత్రమే కాకుండా.. తన ఫ్యాషన్​ సెన్స్​తో కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. తన ఔట్​ఫిట్​లతో ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తుంది.

Rakul Preet : బ్లాక్​ మిస్టిక్​గా జంప్​సూట్​లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్..

Thursday, August 25, 2022

రకుల్ నటించిన కట్ పుత్లీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. రియల్ లైఫ్ సీరియల్ కిల్లర్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం రకుల్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది.

Rakul Preet Singh: బ్లాక్ డ్రెస్‌లో రకుల్ రచ్చ.. చూడాల్సిందే చిచ్చా..!

Tuesday, August 23, 2022

రకుల్ ప్రీత్ తెల్లటి పొడవాటి టాప్‌తో నెక్‌లైన్, నడుము చుట్టూ తెల్లటి బెల్ట్ వివరాలను జత చేసింది. ఆమె తన రూపానికి తెల్లటి ప్యాంటును జోడించింది. సోలాస్టా జ్యువెలరీ నుంచి తెల్లటి ఇయర్ స్టడ్స్‌లో రకుల్ ప్రీత్ తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.

Rakul Preet : వైట్​ కో ఆర్డ్ సెట్​లో మెరిసిన రకుల్.. ఆమెను చూస్తే మనసు జిగేల్..

Wednesday, June 22, 2022

మేకప్ ఆర్టిస్ట్ సలీం సయ్యద్.. న్యూడ్​ కలర్​తో కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు, న్యూడ్​ లిప్​స్టిక్​తో.. రకుల్​ను తీర్చిదిద్దాడు.

Rakul Preet Singh | హాట్​ సమ్మర్​లో.. ఓచర్​ షూట్​లో రకుల్​..

Friday, April 15, 2022