raksha-bandhan News, raksha-bandhan News in telugu, raksha-bandhan న్యూస్ ఇన్ తెలుగు, raksha-bandhan తెలుగు న్యూస్ – HT Telugu

Latest raksha bandhan Photos

Cricketers Raksha Bandhan: దేశవ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 19) రక్షా బంధన్ సందర్భంగా భారత క్రికెటర్లందరూ ఈ వేడుకను జరుపుకున్నారు.

Cricketers Raksha Bandhan: సూర్యకుమార్ నుంచి రింకు వరకు.. టీమిండియా క్రికెటర్ల రక్షా బంధన్ వేడుకలు చూశారా?

Monday, August 19, 2024

ఈ సంవత్సరం రక్షా బంధన్‌ రోజున అనేక శుభకార్యాలు జరుగుతాయి. రక్షా బంధన్ రోజు శ్రావణ పౌర్ణమి. రక్షా బంధన్ పండుగ ఆగష్టు 19న జరుపుకొంటారు. భద్ర కాలం 7 గంటల 39 నిమిషాలు ఉంటుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షా బంధన్ జరుపుకుంటారు. రక్షా బంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని భద్ర నీడ పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో చేసిన పని సత్ఫలితాలను ఇవ్వదని విశ్వాసం ఉంది. రాఖీ కట్టడానికి సరైన సమయం ఏంటో తెలుసుకోండి.

Raksha Bandhan Timings : ఈ సమయంలో మీ సోదరుడికి రాఖీ కట్టకండి.. 2 అశుభ సమయాలు!

Sunday, August 18, 2024

రాఖీ పౌర్ణమి పండుగను శ్రావణ పూర్ణిమ నాడు మాత్రమే జరుపుకొంటారు. ఈ పూర్ణిమతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

Lucky Zodiac Signs : రాఖీ పౌర్ణమి రోజున ఈ రాశులవారికి లక్ష్మీదేవి ఆశీస్సులు.. అదృష్టం మీ వైపే

Sunday, August 18, 2024

శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమిని జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీన ఈ రాఖీ పర్వదినం ఉంది. ఈ రోజున మూడు యోగాలు కూడా ఉన్నాయి.

Raksha Bandhan 2024 Date: రాఖీ పౌర్ణమి ఏ రోజున వచ్చింది? ఆరోజున రాఖీ కట్టేందుకు ఏది మంచి సమయం?

Saturday, August 10, 2024

రక్షా బంధన్ పండుగ సోదర సోదరీమణులకు అంకితం. ఏడాది పొడవునా ఈ పండుగ కోసం ఎదురు చూస్తారు, ఎందుకంటే ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతులకు రాఖీ కట్టి వారి సుభిక్ష భవిష్యత్తును కోరుకుంటారు. అదే సమయంలో అన్నదమ్ములు కూడా తమ సోదరీమణులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు .

Raksha bandhan: రక్షాబంధన్ రోజు మీ సోదరుడికి ఇవి ఇవ్వండి.. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి

Tuesday, August 6, 2024

Poco M6 Pro: పోకో ఎం6 ప్రోలో 6.79 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ డిస్​ప్లే ఉంటుంది. 4ఎన్​ఎం స్నాప్​డ్రాగన్​ ప్రాసెసర్​, టర్బో ర్యామ్​ వంటి ఫీచర్స్​ ఉన్నాయి. 5000ఎంఏహెచ్​ బ్యాటరీ సపోర్ట్​ లభిస్తోంది. రేర్​లో 50ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ సెకెండరీ కెమెరా సెటప్​ ఉండగా.. సెల్ఫీల కోసం 8ఎంపీ ఫ్రెంట్​ సెన్సార్​ వస్తోంది. ఈ గ్యాడ్జెట్​ వాస్తవ ధర రూ. 14,999. కానీ ఫ్లిప్​కార్ట్​ ఆఫర్​లో దీనిని రూ. 10,999కే కొనుగోలు చేసుకోవచ్చు.

సోదరికి రక్షాబంధన్​ గిఫ్ట్​ ఇవ్వాలా? ఈ స్మార్ట్​ఫోన్స్​ ధర తక్కువ.. ఫీచర్స్​ ఎక్కువ!

Tuesday, August 29, 2023

అమ్మలో సగమై.. నాన్నలో సగమై.. నాకు అన్నగా పుట్టావ్. నన్ను నీ కంటిపాపలా చూసుకునే అన్నయ్యా.. నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష.. రాఖీ పండగ శుభాకాంక్షలు.

Rakhi Wishes : నువ్వు లేకుంటే నా చిన్నతనం ప్రత్యేకమైనది కాదేమో.. అద్భుతమైన రాఖీ పండగ కొటేషన్స్ మీ కోసం

Tuesday, August 29, 2023

మీ సోదరుడు లేదా సోదరి ప్రయాణాలు  చేయడానికి ఇష్టపడతారా? అయితే వాళ్లకు ఈ రాఖీ రోజున ఎలాంటి బహుమతులు కొనాలనే సందేహంలో ఉంటే వాళ్లకివ్వదగ్గ మంచి బహుమతులేంటో చూసేయండి.

Rakhi Gifts: ప్రయాణాలు ఇష్టపడే వాళ్లకి.. ఉత్తమ రక్షాబంధన్ బహుమతులివే..

Wednesday, August 23, 2023

ప్ర‌ధాని మోదీకి రాఖీ క‌డుతున్న చిన్నారి

Modi Rakshabandhan | ప్ర‌ధాని మోదీకి ర‌క్షాబంధ‌న్‌

Thursday, August 11, 2022

రక్షా బంధన్ సోదరీమణుల మధ్య బంధాన్ని పెంచే పండుగ. దేశవ్యాప్తంగా సెలబ్రెటీలు కూడా దీనిని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి తోబుట్టువులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేసుకున్నారు.

Raksha Bandhan : B-టౌన్​లో రక్షాబంధన్ సెలబ్రేషన్​లు.. సోషల్​ మీడియాలో పోస్టులు..

Thursday, August 11, 2022