జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు ఫుల్ ట్రీట్ ఉండనుంది. రెండు సర్‌ప్రైజ్‍లు వచ్చేయనున్నాయి. వీటి కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.