BRS Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
BRS Mla Joins Congress : తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
CDS II Final Results: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటించిన యూపీఎస్సీ
ఫిరాయింపు నేతలకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు.. గుర్రుగా సొంత పార్టీ నేతలు
Khammam Politics : పార్టీలు మారుతున్న నేతలు-కలిసొచ్చేదెవరో? కోవర్టులెవరో?
Defections in Warangal: ఓరుగల్లులో కాంగ్రెస్‌లోకి ఆగని వలసలు